ssbalachadi Recruitment 2026
సైనిక్ స్కూల్ బాలచడి, జాంనగర్ (గుజరాత్) నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం.
ఈ నోటిఫికేషన్ ద్వారా
PGT Physics: 1 పోస్టు
PGT Chemistry: 1 పోస్టు
PGT Biology: 1 పోస్టు
PGT English: 1 పోస్టు (టెంపరరీ బేసిస్)
TGT English : 1 పోస్టు
TGT Hindi : 1 పోస్టు
TGT Science : 1 పోస్టు
TGT Maths : 1 పోస్టు
Art Master : 1 పోస్టు
Lower Division Clerk: 1 పోస్టు
General Employees: 3 పోస్టులు
School Medical Officer: 1 పోస్టు (కాంట్రాక్టువల్)
Nursing Sister : 1 పోస్టు (కాంట్రాక్టు)
Physical Training Instructor cum Matron
(Female) : 1 పోస్టు (కాంట్రాక్టు)
పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆగస్టు 10, 2026వ తేదీలోగా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
హైదరాబాదులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
Age Limit:
పోస్టును బట్టి మాక్సిమం ఏజ్ లిమిట్ 35, 40, 50 గా ఉంది.
Educational Qualification:
జనరల్ ఎంప్లాయిస్: పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు.
లోవర్ డివిజన్ క్లర్క్: పదవ తరగతి పాసయి ఉండాలి. టైపింగ్ వచ్చి ఉండాలి. అలాగే షార్తాండ పైన నాలెడ్జ్ కలిగి ఉండాలి.
మిగిలిన పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
Selection Process:
పోస్టును బట్టి రిటన్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ ను నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
How To Apply:
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ముందుగా అప్లికేషన్ ఫారం ను ప్రింట్ తీయించుకొని పూర్తిగా నింపాలి. వారు అడిగినా అన్ని డాక్యుమెంట్స్ ని అటాచ్ చేసి ఆగస్టు 10, 2026వ తేదీలోగా వారు తెలిపిన అడ్రస్కు డాక్యుమెంట్స్ అందేలా పోస్టు ద్వారా పంపాలి.
పూర్తి నోటిఫికేషన్ను చదివిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి.
Application Fee:
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి.
0 కామెంట్‌లు