Ad Code

Responsive Advertisement

Kadapa medical College Recruitment 2025 in telugu apply at https//www.kadapa.gov.ap.in: పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు.

 Kadapa medical College Recruitment 2025 in telugu apply at https//www.kadapa.gov.ap.in: పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు.


Kadapa medical College Recruitment 2025 in telugu apply at https//www.kadapa.gov.ap.in: పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు.



  Government of Andhra Pradesh, medical education Department నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ Kadapa medical College Recruitment 2025 ఉద్యోగాలను కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ కింద భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలను గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, కడప, వైయస్సార్ జిల్లాలో భర్తీ చేస్తున్నారు.


  ఈ Kadapa medical College Recruitment 2025  ఉద్యోగాల కోసం మే 10, 2025 వ తేదీ నుండి మే 20, 2025 వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. 


 ఈ Kadapa medical College Recruitment 2025 రిక్రూట్మెంట్ ద్వారా కాంట్రాక్టు బేస్ కింద 19 ఉద్యోగాలను, అవుట్సోర్సింగ్ కింద 50 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 69 ఉద్యోగాలను ఈ AP contract, Outsourcing Recruitment 2025 ద్వారా భర్తీ చేస్తున్నారు.


   ఈ Kadapa medical College Recruitment 2025 ద్వారా 


పదవ తరగతి అర్హతతో Bank of Baroda లో 500 ప్యూన్ ఉద్యోగాలు.

Contract Based: 


1) అనతేసీయ టెక్నీషియన్ - 04 పోస్టులు 

2) ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ - 06 పోస్టులు 

3) ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 - 09 పోస్టులు.


  ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే ప్రతి నెల Rs.32,670/-రూపాయలు శాలరీ రావడం జరుగుతుంది.


Outsourcing: 


1) జూనియర్ అసిస్టెంట్ - 02 పోస్టులు 

2) డేటా ఎంట్రీ ఆపరేటర్స్ - 02 పోస్టులు 

3) ఎలక్ట్రీషియన్ - 01 పోస్టు 

4) జనరల్ డ్యూటీ అటెండెంట్ - 44 పోస్టు లు 

5) ప్లంబర్ - 01 పోస్టు


  జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే 18,500 శాలరీ వస్తుంది. 

  జనరల్ డ్యూటీ అటెండెంట్, ప్లంబర్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే 15,500 శాలరీ వస్తుంది.


Age Limit: 


  18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. 

  ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరంల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
  ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
  ఫిజికల్ హ్యాండి కాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

Educational Qualification: 


  అనతేసీయ టెక్నీషియన్: 

  సైన్స్ గ్రూపులో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి, అనతేసీయ టెక్నీషియన్ లో రెండు సంవత్సరముల డిప్లమా చేసి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. 

ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: 


  సైన్స్ గ్రూపులో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి, BSC ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ చేసి ఉండాలి. APPMB లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. 

ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2: 

  1) DMLT లేదా BSC (MLT) చేసి ఉండాలి. 
  2) ఇంటర్మీడియట్ ఒకషనల్ లో చేసి, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వన్ ఇయర్ అప్రెంటిషిప్ చేసి ఉండాలి.
  3) APPMB లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. 
  4) అభ్యర్థులు DMLT మరియు BSC (MLT) రెండు చేసి ఉంటే ఎక్కువ పర్సంటేజ్ ఎందులో వచ్చి ఉంటే దానిని కన్సిడర్ చేయడం జరుగుతుంది.
  
జూనియర్ అసిస్టెంట్: 

  ఏదైనా డిగ్రీని కంప్యూటర్తో చేసిన అభ్యర్థులు రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. 

  డిగ్రీలో కంప్యూటర్  కోర్సు చేయకపోతే, ఒక సంవత్సరం కంప్యూటర్ అప్లికేషన్స్ పిజీ డిప్లమా చేసి ఉండాలి.

డేటా ఎంట్రీ ఆపరేటర్స్: 


  ఏదైనా డిగ్రీని కంప్యూటర్తో చేసిన అభ్యర్థులు రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. 


  డిగ్రీలో కంప్యూటర్ కోర్సు చేయకపోతే, ఒక సంవత్సరం కంప్యూటర్ అప్లికేషన్స్ పిజీ డిప్లమా చేసి ఉండాలి.


ఎలక్ట్రీషియన్


  ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఐటిఐ చేసి ఉండాలి. ఒక సంవత్సరం ఎలక్ట్రిషన్ ట్రేడ్ లో అప్రెంటిషిప్ చేసి ఉండాలి.


జనరల్ డ్యూటీ అటెండెంట్: 


  పదవ తరగతి పాస్ అయి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాలు ఎక్కువగా 44 ఉన్నాయి.


ప్లంబర్


  ఐటిఐలో ఫిట్టర్ ట్రేడ్లో చేసి ఉండాలి. అలాగే ఒక సంవత్సరం ఫిట్టర్ ట్రేడ్ లో అప్రెంటిషిప్ చేసి ఉండాలి.


Selection Process: 


  అప్లై చేసుకున్న అభ్యర్థులకు వారి అప్లికేషన్లను షార్ట్ లిస్ట్ చేసి జాబు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ షార్ట్ లిస్టు ప్రక్రియ అనేది మే 26 నుండి జూన్ 10వ తేదీ వరకు జరుగుతుంది.
  మొదటి మెరిట్ లిస్ట్ అనేది జూన్ 18వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది. 
  మొదటి మెరిట్లి స్టులో అభ్యంతరాలను తెలియజేయడానికి జూన్ 23 నుండి జూన్ 30వ తేదీ వరకు ఉంటుంది.

  ఫైనల్ మెరిట్ లిస్టు జులై 15న విడుదలవుతుంది.
  పోస్టింగ్ అనేది జులై 25వ తేదీ ఉంటుంది.


Application Fee: 


 ఈ Kadapa medical College Recruitment 2025 కి అప్లై చేయాలి అంటే అన్ రిజర్వాడ్ అభ్యర్థులు 400 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 
  ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీడబ్ల్యూఎస్ మరియు ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 300 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
Official Website: https//www.kadapa.gov.ap.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి

4 కామెంట్‌లు