TIMS Recruitment 2026
ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, హైదరాబాదు నుండి పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. కాంట్రాక్టువల్ బేసిస్ కింద ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ TIMS Recruitment 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ TIMS Recruitment 2026 ద్వారా
మెడికల్ ఆఫీసర్ - 144 పోస్టులు
ఫార్మసిస్ట్ గ్రేడ్ - 2 - 14 పోస్టులు
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ - 2 - 48 పోస్టులు
ల్యాబ్ టెక్నీషియం గ్రేడ్ - 1 - 12 పోస్టులు
మేడికో సోషల్ వర్కర్ గ్రేడ్ - 2 - 6 పోస్టులు
జూనియర్ అసిస్టెంట్ - 16 పోస్టులు
మొత్తంగా 240 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు జులై 22, 2026వ తేదీలోగా ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
Age Limit:
18 సంవత్సరముల నుండి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ ఎస్టీకి 5, ఓబీసీకి 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
Junior assistant: బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ పై నాలెడ్జి కలిగి ఉండాలి.
లేదా
కంప్యూటర్ను ఒక సబ్జెక్టుగా డిగ్రీలో చదివి ఉంటే అప్లై చేసుకోవచ్చు.
మిగిలిన పోస్టులకు సంబంధించి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్లు చూసుకోండి.
Selection Process:
జూనియర్ అసిస్టెంట్: కేవలం మెరిట్ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఎటువంటి ఎగ్జామ్ లేదు.
జులై 22వ తేదీలోగా అప్లై చేసుకుంటే, జులై 23 నుండి జూలై 24 మధ్య అప్లికేషన్స్‌ని స్కూటీని చేయడం జరుగుతుంది. ప్రొవిజనల్ లిస్టును జూలై 25 వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది. ప్రొవిజినల్ లిస్టుపై అబ్జెక్షన్స్‌ను జూలై 27వ తేదీలోపు తెలపాలి. ఫైనల్ ప్రొవిజనల్ లిస్టును జూలై 28వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ జులై 29వ తేదీన జరుగుతుంది. ఫైనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టును జూలై 30 తేదీన విడుదల చేయడం జరుగుతుంది.
How To Apply:
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ముందుగా అప్లికేషన్ ఫారం ను ప్రింటు తీసుకొని పూర్తిగా పూరించాలి. తర్వాత అడిగిన అన్ని డాక్యుమెంట్స్ ని అటాచ్ చేయాలి. చివరి తేదీలోగా వారు తెలిపిన అడ్రస్ కు వెళ్లి అందజేయాలి.
అఫీషియల్ నోటిఫికేషన్ ని చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి.
Official Website: https://dme.telangana.gov.in/index.php

0 కామెంట్లు