Customs RECRUITMENT 2025 in Telugu: ట్రేడ్స్ మెన్ ఉద్యోగాల భర్తీ
Office of the commissioner of customs, Pune నుండి గ్రూప్ సి నాన్ గజిటెడ్ (నాన్ మినిస్టరియల్) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సీమన్, గ్రీజర్, ట్రేడ్స్ మాన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇండియన్ నేషనల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ కలిగి మెడికల్లీ ఫిట్ కలిగిన కాండిడేట్స్ అందరూ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు.
Seaman: 04 ( అన్ రిజర్వుడ్ - 02, ఓబీసీ - 01, ఎస్సీ - 01).
Greaser: 07 (అన్ రిజర్వ్డ్ - 04, ఈ డబ్ల్యూ ఎస్-01, ఓబీసీ - 01, ఎస్సీ - 01)
Tradesman: 03 ( అన్ రిజర్వ్డ్ - 02, ఎస్సీ - 01)
Age Limit:
జూన్ 10, 2025 వ తేదీ నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు రిక్రూట్మెంట్ కి ఎలిజిబుల్.
ఎస్సీ మరియు ఎస్టీకి ఐదు సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబీసీకి మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తారో ఆ పోస్టు ఏ కేటగిరీ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూసుకొని మీ కేటగిరికి సంబంధించి ఖాళీలు ఉంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.
Educational Qualification:
Seaman: టెన్త్ లేదా ఈక్వలెంట్ పాస్ అయి ఉండాలి. అలాగే మూడు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.ఎక్స్పీరియన్స్ కు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ లో మీరే చూసుకోండి.
Greaser: 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ కు సంబంధించి అఫిషియల్ నోటిఫికేషన్లో మీరే చూసుకోండి.
Tradesman: మెకానిక్/డీజల్/ఫిట్టర్/టర్నర్/వెల్డర్/ఎలక్ట్రీషియన్/ఇన్స్ట్రుమెంటల్/కార్పెంటరీలో ఐటిఐ చేసిన వారు ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు.
అలాగే టెన్త్ మరియు ఈక్వలెంట్ లో పాస్ అయి ఉండాలి.
ఇంజనీరింగ్/ఆటోమొబైల్/షిప్పు రిపేర్ ఆర్గనైజేషన్ లో రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే డ్యూటీస్ ఏముంటాయే ఇవ్వడం జరిగింది చూసుకోండి.
Application Fee:
ఈ Office of the commissioner of customs పోస్టులకు అప్లై చేసుకునే వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఏ ( అన్ రిజర్వుడ్, ఓబిసి, ఎస్సి, ఎస్టి) ఏ కేటగిరీకి చెందిన వారి కైనా అప్లికేషన్ ఫీజు లేదు.
Selection Process:
Office of the commissioner of customs పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు ఫిజికల్ ఎండురెన్స్ టెస్ట్(PET) (swimming) నిర్వహించి పోస్టులకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
Imp Dates:
ఈ రిక్రూట్మెంట్ కోసం జూన్ 10, 2025 వ తేదీ లోపు అప్లికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కు చేరే విధంగా రిజిస్టర్డ్ పోస్టు/స్పీడ్ పోస్ట్ ద్వారా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.
మీ ఎలిజిబిలిటీని బట్టి మీరు ఏ పోస్టుకు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ పోస్ట్ కి అప్లై చేసుకోండి. అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలో ఆఫీసులో నోటిఫికేషన్ లో చూసుకొని అప్లై చేసుకోండి.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అఫీషియల్ పిడిఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూపులో ఉంది. ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ విడుదల అవ్వగానే మీకు తెలియాలి అంటే మన తెలుగు జాబ్ ఆస్పిరెన్స్ టెలిగ్రామ్ గ్రూపు లో జాయిన్ అవ్వండి.
Official Website: www.cbic.gov.in
https://Punecgstcus.gov.in
0 కామెంట్‌లు