IWST Recruitment 2026: అటవీ శాఖలో ఉద్యోగాలు
ఇనిస్ట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, బెంగళూరు నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ IWST Recruitment 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ IWST Recruitment 2026 ద్వారా
టెక్నికల్ అసిస్టెంట్ - 01 పోస్టు
టెక్నీషియన్ - 4 పోస్టులు
జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ - 1 పోస్టు
మొత్తంగా 6 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ IWST Recruitment 2026 కోసం అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
Age Limit:
టెక్నికల్ అసిస్టెంట్ - 21 సంవత్సరముల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
టెక్నీషియన్ - 18 సంవత్సరముల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ - 30 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
Educational Qualification:
టెక్నీషియన్: సైన్స్ విభాగంలో 10+2 కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అయితే 60 శాతం మార్పులతో పాసై ఉండాలి.
టెక్నికల్ అసిస్టెంట్: సైన్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ (బోటనీని ఒక సబ్జెక్టుగా కలిగి ఉండాలి.) చేసి ఉండాలి.
జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్: అఫీషియల్ నోటిఫికేషన్ లో మీరే చూసుకోండి.
Selection Process:
రిటర్న్ ఎగ్జామినేషన్‌ను నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
How To Apply:
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ముందుగా పూర్తి నోటిఫికేషన్‌ను చదువుకొని. ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి.
అప్లికేషన్ ఫారం ను ప్రింట్ తీయించుకొని పూర్తిగా నింపాలి. వారు అడిగిన విధంగా నింపి అడిగినా అన్ని డాక్యుమెంట్స్ ని అటాచ్ చేయాలి. వారు తెలిపిన అడ్రస్‌కు ఆగస్టు 05, 2026వ తేదీలోగా చేరుకునే విధంగా పోస్టు ద్వారా పంపాలి.
Application Fee:
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 1000 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 600 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
అప్లికేషన్ ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ కింద చెల్లించాలి.
Official Website: https://iwst.icfre.gov.in/

0 కామెంట్లు