AP Asha Worker Recruitment 2026: 913 ఆశ వర్కర్ ఉద్యోగాలు.

 AP Asha Worker Recruitment 2026: 913 ఆశ వర్కర్ ఉద్యోగాలు.

AP Asha Worker Recruitment 2026


  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో Asha Worker ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ AP Asha Worker Recruitment 2026 ద్వారా 913 ఆశ వర్కర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.


ఈ 912 ఉద్యోగాలలో 

అనకాపల్లి - 77 పోస్టులు

కర్నూలు – 65 పోస్టులు

తూర్పుగోదావరి – 44 పోస్టులు

అల్లూరి సీతారామరాజు – 43 పోస్టులు

పార్వతీపురం మన్యం – 43 పోస్టులు

పశ్చిమగోదావరి – 42 పోస్టులు

అన్నమయ్య – 41 పోస్టులు

ప్రకాశం – 38 పోస్టులు

వైఎస్సార్ కడప – 38 పోస్టులు

కృష్ణా – 37 పోస్టులు

విశాఖపట్నం – 33 పోస్టులు

చిత్తూరు – 32 పోస్టులు

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ – 32 పోస్టులు

పల్నాడు – 31 పోస్టులు

విజయనగరం – 31 పోస్టులు

కాకినాడ – 29 పోస్టులు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు – 29 పోస్టులు

ఏలూరు – 27 పోస్టులు

అనంతపురం – 26 పోస్టులు

మార్కాపురం – 25 పోస్టులు

శ్రీ సత్యసాయి – 22 పోస్టులు

శ్రీకాకుళం – 22 పోస్టులు

గుంటూరు – 21 పోస్టులు

నంద్యాల – 21 పోస్టులు

పోలవరం – 21 పోస్టులు

తిరుపతి – 21 పోస్టులు

ఎన్టీఆర్ – 15 పోస్టులు

బాపట్ల – 07 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.


ఈ AP Asha Worker Recruitment 2026 నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు సెప్టెంబర్ 30, 2026వ తేదీ లోగా అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాల కోసం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.


Educational Qualification: 


  * అప్లై చేసుకునే మహిళలు సంబంధిత గ్రామం/పట్టణం కి చెంది ఉండాలి.

  * మినిమం 10 వ తరగతి చదివి ఉండాలి. 12వ తరగతి చదివిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

  * మహిళా అభ్యర్థి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉండాలి.


Age Limit: 


  ఈ AP Asha Worker Recruitment 2026 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 25 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

How to Apply: 

  అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి.  జిల్లా అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి మీ గ్రామం లో వెకాన్సిస్ చూస్కోండి. అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫారం ను పూర్తిగా నింపండి. అప్లికేషన్ ఫారం తో పాటు వారు అడిగిన డాక్యుమెంట్స్ నీ అటాచ్ చేయండి.


  అప్లికేషన్ ఫారంతో పాటు డాక్యుమెంట్స్ ని అటాచ్ చేసి గ్రామంలోని సంబంధిత పిహెచ్ఎస్సి మెడికల్ ఆఫీసర్కు అందజేయాలి. 

Application Fee:


ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. 


Salary:

ఈ నోటిఫికేషన్ కి సెలెక్ట్ అయితే ఆశా వర్కర్ గా నెలకు పదివేల రూపాయలు జీతం వస్తుంది.

Selection Process:

మెరిట్ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు