TTD Notification 2026: తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు
తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ జూలై 13, 2026వ తేదీన విడుదల కావడం జరిగింది. ఈ TTD Notification 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ TTD నుండి మూడు రకాల నోటిఫికేషన్లు విడుదల కావడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్, క్యాషియర్, బిల్లింగ్ క్లర్క్, రిసెప్షనిస్ట్, స్టాఫ్ నర్స్ తదితర పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. మొత్తంగా 303 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ TTD Notification 2026 కోసం అభ్యర్థులు జులై 15, 2026వ తేదీ నుండి ఆగస్టు 10, 2026వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
పదవ తరగతి అర్హతతో ఎంటీఎస్ ఉద్యోగాలు.
Age Limit:
18 సంవత్సరముల నుండి 42 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ ను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
Selection Process:
* రిటర్న్ టెస్ట్ (75 మార్కుల వెయిటేజీ)
* ఎక్స్పీరియన్స్ ను కలిగిన వారికి 15 మార్కుల వెయిటేజ్ ఉంది.
* ఇంటర్వ్యూకి 10 మార్కుల వెయిటేజీ ఉంది.
* డాక్యుమెంట్ వెరిఫికేషన్
How To Apply:
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 10, 2026. అభ్యర్థులు నోటిఫికేషన్ను పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే ఎటువంటి తప్పులు లేకుండా అప్లై చేసుకోండి.
Official Website: https://svims-recruitment.aptonline.in/svims
కొన్ని పోస్టులకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మరికొన్ని పోస్టులకి కేవలం తిరుపతి జిల్లా వాసులు మాత్రమే అప్లై చేసుకోవాలి.

0 కామెంట్‌లు