October Month Job Notifications 2025: పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో అక్టోబర్ నెలలో ఉద్యోగాలు
October Month Job Notifications 2025
ప్రస్తుతం అప్లై చేసుకునేందుకు అక్టోబర్ నెలలో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లను చూద్దాం. ఈ October Month Job Notifications 2025 ను పూర్తిగా చదువుకొని మీకు ఇంట్రెస్ట్ ఉన్న నోటిఫికేషన్ కు అప్లై చేసుకోండి. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతతో అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్లు ఉన్నాయి.
1) DDA Recruitment 2025
పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లమా, బీటెక్, పిజి అర్హతతో అప్లై చేసుకునే విధంగా 1732 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ ఉద్యోగాల కోసం నవంబర్ 5, 2025 వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.
2) EMRS Recruitment 2025
ఏకలవ్య మోడల్ స్కూల్స్లో పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, పిజి, బి.ఎడ్, నర్సింగ్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా EMRS(ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్) లో 7267 టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ ఉద్యోగాల కోసం అక్టోబర్ 23, 2025వ తేదీలకు అప్లై చేసుకోవాలి.
3) SSC 5 Police Notifications 2025
SSC (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) నుండి 5 పోలీస్ నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి.
ఇంటర్, డిగ్రీ అర్హతతో అప్లై చేసుకునే విధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి కానిస్టేబుల్, కానిస్టేబుల్ (డ్రైవర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టేరియల్), హెడ్ కానిస్టేబుల్ (AWO/TPO), సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అన్ని నోటిఫికేషన్ లను వివరంగా చూసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉన్న నోటిఫికేషన్ కు అప్లై చేసుకోండి.
4) ARIES Recruitment 2025
పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతతో అప్లై చేసుకునే విధంగా ఆర్యభట్ట రీసెర్చ్ ఇనిస్ట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ (ARIOS) లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాల కోసం అక్టోబర్ 17, 2025 వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.
5) NITTTR Recruitment 2025
పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతతో అప్లై చేసుకునే విధంగా నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (NITTTR) లో ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ ఉద్యోగాల కోసం అక్టోబర్ 15, 2025 వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.

0 కామెంట్‌లు