DDA Recruitment 2025 In Telugu: పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

 DDA Recruitment 2025 In Telugu: పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు 


DDA Recruitment 2025 In Telugu: పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు



  ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ DDA Recruitment 2025 ద్వారా 26 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ DDA Recruitment 2025 In Telugu కి సంబంధించి Selection Process, Apply, Salary, Eligibility, Age Limit అన్ని వివరాలు చూద్దాం.


  ఈ DDA Recruitment 2025 ద్వారా 

 MTS - 745 పోస్టులు

 మాలి - 282 పోస్టులు

 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ - 199 పోస్టులు 

 పట్వారి - 79 పోస్టులు 

 స్టెనోగ్రఫర్ గ్రేడ్ డి - 44 పోస్టులు

 సర్వేయర్ - 6 పోస్టులు

 అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ - 6 పోస్టులు

 జూనియర్ ట్రాన్స్లేటర్ - 6 పోస్టులు

 నైబ్ తహసిల్దార్ - 6 పోస్టులు

 సెక్షనల్ ఆఫీసర్ (హార్టికల్చర్) - 75 పోస్టులు

 జూనియర్ ఇంజనీర్ (Elect./Mech.) - 67 పోస్టులు

 జూనియర్ ఇంజనీర్ (సివిల్) - 104 పోస్టులు

 ప్రోగ్రామర్ - 6 పోస్టులు

 ఆర్చిటేక్చురల్ అసిస్టెంట్ - 9 పోస్టులు

 ప్లానింగ్ అసిస్టెంట్ - 23 పోస్టులు

 లీగల్ అసిస్టెంట్ - 7 పోస్టులు

 అసిస్టెంట్ డైరెక్టర్ (మినిస్టరియల్) - 15 పోస్టులు

 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 3 పోస్టులు

 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) - 10 పోస్టులు

 అసిస్టెంట్ డైరెక్టర్(సిస్టం) - 3 పోస్టులు

 అసిస్టెంట్ డైరెక్టర్(లాండ్స్కేప్) - 1 పోస్టు

 అసిస్టెంట్ డైరెక్టర్(ఆర్కిటెక్చర్) - 8 పోస్టులు

 అసిస్టెంట్ డైరెక్టర్(ప్లానింగ్) - 19 పోస్టులు

 డిప్యూటీ డైరెక్టర్ (ప్లానింగ్) - 4 పోస్టులు

 డిప్యూటీ డైరెక్టర్ (పబ్లిక్ రిలేషన్) - 1 పోస్టు

 డిప్యూటీ డైరెక్టర్ (ఆర్కిటెక్ట్) - 4 పోస్టులు


DDA Recruitment 2025 ద్వారా మొత్తంగా 1732 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.


ఈ DDA Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు అక్టోబర్ 06, 2025 వ తేదీ నుండి నవంబర్ 05, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.


పది, ఇంటర్, డిగ్రీ, పిజి, బి.ఎడ్ అర్హతతో ఏకలవ్య స్కూల్స్ లో ఉద్యోగాలు 


Age Limit:


  MTS/జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్/పట్వారి/అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్/జూనియర్ ఇంజనీర్:
  18 సంవత్సరముల నుండి 27 సంవత్సరంల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 

మాలి/సర్వేయర్:
  18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 

పట్వారి:
  21 సంవత్సరంల నుండి 27 సంవత్సరంల మధ్య వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి/జూనియర్ ట్రాన్స్లేటర్/సెక్షనల్ ఆఫీసర్/ప్రోగ్రామర్/ఆర్చిటెక్చర్ అసిస్టెంట్/ప్లానింగ్ అసిస్టెంట్/లీగల్ అసిస్టెంట్/అసిస్టెంట్ డైరెక్టర్:
  18 సంవత్సరాల నుండి 30 సంవత్సరముల మధ్య వయస్సు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. 

నైబ్ తహసిల్దార్/అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్:
  21 సంవత్సరంల నుండి 30 సంవత్సరముల మధ్య వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.

అసిస్టెంట్ డైరెక్టర్:
  18 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల మధ్య వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. 

డిప్యూటీ డైరెక్టర్: 
   40 సంవత్సరముల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

Educational Qualification:


  పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్, పిజి ఇంకా అదనంగా క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా పోస్టులు ఉన్నాయి. మీ క్వాలిఫికేషన్ ను బట్టి పోస్ట్ కి అప్లై చేసుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

How To Apply:

  
అభ్యర్థులు ఈ DDA Recruitment 2025 ఉద్యోగాల కోసం www.dda.gov.in. వెబ్సైటులో అక్టోబర్ 06, 2025 వ తేదీ నుండి నవంబర్ 05, 2025వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.

ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి ఢిల్లీ లో ఉంటుంది.

ఒకవేళ ఏపీ అండ్ తెలంగాణ నుండి చాలా అప్లికేషన్స్ వెళ్తే సెంటర్ అనేది ఇక్కడే పెట్టడం జరుగుతుంది. 

చాలావరకు సెంటర్ అనేది ఢిల్లీలో ఉంటుంది.

Application Fee:


  ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 2500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 

  మహిళలు, ట్రాన్స్ జెండర్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్సెస్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 1500 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది. ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఈ అభ్యర్థులకు 1500 రూపాయలు రిఫండ్ కావడం జరుగుతుంది.

Help Desk: 7353948884

మిగిలిన వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

Notification: Click Here 


Official Website: www.dda.gov.in


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు