SSC 5 Police Notifications 2025: పోలీసు నోటిఫికేషన్లు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నుండి అప్లై చేసుకునేందుకు ప్రస్తుతం 5 పోలీసు నోటిఫికేషన్లు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ SSC Notifications 2025 ను పూర్తిగా చదువుకొని అప్లై చేసుకోండి.
1) SSC Head Constable (ministerial) Recruitment 2025
ఈ నోటిఫికేషన్ ద్వారా 509 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగి, ఇంటర్ అర్హతను కలిగి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబరు 20, 2025.
2) SSC Delhi Police Head Constable(AWO/TPO) Recruitment 2025
ఈ నోటిఫికేషన్ ద్వారా 552 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
సైన్సు & మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో 10+2 క్వాలిఫికేషన్ కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
లేదా
మెకానిక్ కం ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ సిస్టం లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (NTC) కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 15, 2025.
3) SSC Sub Inspector Recruitment 2025
ఈ నోటిఫికేషన్ ద్వారా 3063 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
20 సంవత్సరముల నుండి 25 సంవత్సరంల మధ్య వయసు కలిగి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అక్టోబర్ 26, 2025వ తేదీ లోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.
4) SSC Delhi Police Constable(Driver) Recruitment 2025
ఈ నోటిఫికేషన్ ద్వారా 737 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
21 నుండి 30 సంవత్సరముల మధ్య వయసును కలిగి ఉండాలి.
10+2 క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండాలి.
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 15, 2025.
5) SSC Delhi Police Constable Recruitment 2025
ఈ నోటిఫికేషన్ ద్వారా 7565 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసును కలిగి ఉండాలి.
10+2 క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి.
అప్లై లాస్ట్ డేట్ అక్టోబర్ 21, 2025.
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం రోజు telugunetcentre.site వెబ్ సైట్ ను సందర్శించండి.

0 కామెంట్లు