RRB Group D application status 2025 In Telugu: ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లికేషన్ స్టేటస్
RRB Group D application status 2025 In Telugu: ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లికేషన్ స్టేటస్
ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ విడుదల అయింది. ఈ RRB Group D application status 2025 ను ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. అయితే ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్షలను నవంబర్ 17, 2025 వ తేదీ నుండి 2025 డిసెంబర్ లాస్ట్ వరకు నిర్వహించనున్నారు. అయితే ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించి కోర్టులో కేసు నడుస్తుంది.
ఈ RRB Group D Notification ద్వారా 32,438 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. జనవరి 23, 2025వ తేదీ నుండి మార్చి 01, 2025 వ తేదీ మధ్య ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు అప్లై చేసుకున్నారు.
10822423 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నారు.
ఇంటర్ అర్హతతో 7565 కానిస్టేబుల్ ఉద్యోగాలు
RRB Group D application status 2025 In Telugu
అయితే గ్రూప్ డి నోటిఫికేషన్ కు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు మీ అప్లికేషన్ స్టేటస్ ను చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే కింద ఉన్న Click Here లింకు పై క్లిక్ చేయండి.
RRB Group D Application Status - Click Here
పైన ఉన్న Click Here పై క్లిక్ చేయండి. తర్వాత లాగిన్ పై క్లిక్ చేయండి. తర్వాత లాగిన్ విత్ ఆర్ఆర్బి ఎకౌంటు క్రీడెన్షియల్ పై క్లిక్ చేయండి.
తర్వాత మీ ఫోన్ నెంబర్ లేదా ఈ మెయిల్ ఎంటర్ చేసి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. కింద Iam not a robot బాక్స్ పై క్లిక్ చేసి, లాగిన్ పై క్లిక్ చేయండి.
తర్వాత సెండ్ OTP టు మెయిల్ లేదా సెండ్ OTP టు ఫోన్ పై క్లిక్ చేసి, OTP నీ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయండి.
తర్వాత అప్లైకేషన్ హిస్టరీ పై క్లిక్ చేయండి. మీరు అప్లై చేసుకున్న నోటిఫికేషన్ వివరాలు మొత్తం రావడం జరుగుతుంది. అక్కడ గ్రూప్ డి నోటిఫికేషన్ వివరాలు చూసుకొండి. అప్లికేషన్ స్టేటస్ వద్ద ప్రొవిజనల్లి యాక్సెప్టెడ్, పేమెంట్ స్టేటస్ వద్ద సక్సెస్ అని వస్తే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందని కన్ఫామ్ చేసుకోవచ్చు. అయితే ఇంకా అధికారికంగా అప్డేట్ రాలేదు. అధికారికంగా అప్డేట్ వచ్చిన తర్వాత మళ్లీ తెలియజేయడం జరుగుతుంది.
Official Website: https://www.rrbapply.gov.in/
.png)
0 కామెంట్లు