RRB Group D Notification 2026 in telugu: పదవ తరగతి అర్హతతో 22 వేల ఉద్యోగాలు.

RRB Group D Notification 2026 in telugu: పదవ తరగతి అర్హతతో 22 వేల ఉద్యోగాలు.






  గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నుండి 22,000 గ్రూప్ డి పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ RRB Group D Notification 2026 ద్వారా 22,000 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. పదవ తరగతి పాసైన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ RRB Group D Notification 2026 in telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

  ఈ RRB Group D Notification 2026 ద్వారా

  అసిస్టెంట్ (ట్రాక్ మిషన్) - 600 

  అసిస్టెంట్ (బ్రిడ్జ్) - 600

  ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ 4 - 11,000

  అసిస్టెంట్ (p-way) - 300

  అసిస్టెంట్ (TRD) - 800

  అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్) - 200

  అసిస్టెంట్ ఆపరేషన్ (ఎలక్ట్రికల్) - 500

  అసిస్టెంట్ (TL & AC) - 500

  అసిస్టెంట్ (C & W) - 1000

  పాయింట్స్ మాన్ ఇంకా-B - 5000

  అసిస్టెంట్ (S & T) - 1500

  మొత్తంగా 22,000 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాలు గ్రూప్ సి పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ RRB Group D Notification 2026 కోసం ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు.

  ఈ RRB Group D Notification 2026 ఉద్యోగాల కోసం అభ్యర్థులు జనవరి 21, 2026వ తేదీ నుండి ఫిబ్రవరి 20, 2026వ తేదీ లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

Age Limit:


  జనవరి 01, 2026 వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 33 సంవత్సరముల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 

 ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
 ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సిలేషన్ ఉంది.

Educational Qualification:


  పదవ తరగతి పాసైన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 

    లేదా 

  ఐటిఐ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 

Selection Process:


  
ఈ RRB Group D Notification 2026 ను 



  * కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 

  * ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET)

  * డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్

 ను నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు



కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: 

  జనరల్ సైన్స్ - 25 మార్కులు 

  మ్యాథ్స్ - 25 మార్కులు 

  జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ - 30 మార్కులు 

  జనరల్ అవేర్నెస్ & కరెంట్ అఫైర్స్ - 20 మార్కులు 



ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET):


  తర్వాత (PET) ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. CBT ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను 1:3 రేషియోలో ఈ PET కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.


FOR MALE: 


 ఈ PET టెస్ట్ మెయిల్ క్యాండిడేట్స్ కి 35 కేజీ వెయిట్ ఎత్తుకొని 100 మీటర్స్ 2 మినిట్స్ లో వెళ్లాలి. ఒక ఛాన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 


 తర్వాత 1000 మీటర్స్ రన్ ను 4 మినిట్స్ 15 సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి.దీనికి కూడా ఒక ఛాన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 


For female:


  ఫిమేల్ క్యాండిడేట్స్ 20 కేజీ వెయిట్ ఎత్తుకొని 100 మీటర్స్ 2 మినిట్స్ లో వెళ్లాలి. ఒక ఛాన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 


 తర్వాత 1000 మీటర్స్ రన్ ను 5 మినిట్స్ 40 సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి. దీనికి కూడా ఒక ఛాన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 



తరువాత

* డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు 

 * మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది.

How To Apply:


  ఈ RRB Group D Notification 2026 ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆన్లైన్లో https://www.rrbapply.gov.in/వెబ్సైటులో జనవరి 21, 2026 వ తేదీ నుండి ఫిబ్రవరి 20, 2026 వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి.
 ముందుగా అభ్యర్థులు వ్యాలీడ్ ఇమెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్తో అకౌంట్  క్రియేట్ చేసుకోవాలి. తరువాత అభ్యర్థులు లాగిన్ అయి అప్లై చేసుకోవాలి. 

Application Fee:


   ఈ RRB Group D Notification 2026 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 
  CBT - 1 రాసిన తర్వాత అభ్యర్థుల అకౌంట్లో 400 రూపాయలు రిఫండ్ కావడం జరుగుతుంది.

  మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిసికల్లీ హ్యాండీక్యాప్డ్, ట్రాంజెండర్, మైనారిటీస్, ఎకనామికల్లి బ్యాక్వర్డ్ క్లాసెస్ (EBC) అభ్యర్థులు 250 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
  ఈ అభ్యర్థులకు CBT - 1 రాసిన తర్వాత అభ్యర్థుల అకౌంట్లో 250 రూపాయలు రిఫండ్ కావడం జరుగుతుంది. 

Salary:


   ఈ ఉద్యోగాలు లెవెల్ 1 ఉద్యోగాలు. ఈ RRB Group D Notification 2026 కి సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు బేసిక్ పే 18,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, అందులోనూ రైల్వే ఉద్యోగాలు కాబట్టి చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి.

ఈ RRB Group D Notification 2026 కి సంబంధించి షార్ట్ నోటీసు విడుదల అయింది. పూర్తి నోటిఫికేషన్ త్వరలో విడుదలవుతుంది. 




Official Website: www.rrbapply.gov.in




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు