North Central Railway Prayagraj Recruitment 2025: నార్త్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ ఉద్యోగాలు

 North Central Railway Prayagraj Recruitment 2025: నార్త్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ ఉద్యోగాలు


North Central Railway Prayagraj Recruitment 2025: నార్త్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ ఉద్యోగాలు



   నార్త్ సెంట్రల్ రైల్వే, ప్రయాగ్రాజ్ నుండి అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ North Central Railway Prayagraj Recruitment 2025 ద్వారా 1763 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ North Central Railway Prayagraj Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Apply, Salary, Selection అన్ని వివరాలు చూద్దాం. 


  ఈ North Central Railway Prayagraj Recruitment 2025 ద్వారా 

  ఫిట్టర్ - 1020 పోస్టులు 

  వెల్డర్ - 107 పోస్టులు 

  కార్పెంటర్/వుడ్ వర్క్ టెక్నీషియన్ - 27 పోస్టులు 

  పెయింటర్ - 38 పోస్టులు 

  ఆర్మాచూర్ వైండర్ - 47 పోస్టులు 

  క్రేన్ - 8 పోస్టులు 

  మేచినిస్టు - 44 పోస్టులు 

  ఎలక్ట్రీషియన్ - 268 పోస్టులు 

  మెకానిక్ డీజిల్ - 57 పోస్టులు 

  టర్నర్ - 3 పోస్టులు

  COPA - 62 పోస్టులు 

  స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ - 11 పోస్టులు 

  స్టెనోగ్రాఫర్ హిందీ - 8 పోస్టులు 

  మల్టీమీడియా & వెబ్ పేజ్ డిజైనర్ - 9 పోస్టులు 

  కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్ - 2 పోస్టులు 

  ICTSM - 8 పోస్టులు 

  ప్లంబర్ - 5 పోస్టులు 

  డ్రాట్స్మన్ (సివిల్) - 5 పోస్టులు 

  వైర్ మ్యాన్ - 13 పోస్టులు 

  మెకానిక్ & ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ - 15 పోస్టులు 

  హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ - 6 పోస్టులు మొత్తంగా 1763 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

డివిజన్ వైజ్ పోస్టులను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

  ఈ North Central Railway Prayagraj Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు సెప్టెంబర్ 18, 2025 వ తేదీ నుండి అక్టోబర్ 17, 2025 వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.

ఇంటర్ అర్హతతో 7565 కానిస్టేబుల్ ఉద్యోగాలు 


డిగ్రీ అర్హతతో 3063 ఎస్సై ఉద్యోగాలు


Age Limit:


 సెప్టెంబర్ 16, 2025 వ తేదీ నాటికి 15 సంవత్సరముల నుండి 24 సంవత్సరముల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
  ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
  ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది. 

Educational Qualification:


  పదవ తరగతిలో 50% మార్కులతో పాసై ఉండాలి. అలాగే రిలవెంట్ ట్రేడ్ లో ఐటిఐ చేసి ఉండాలి. 

Selection Process:


  మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ ను నిర్వహించరు. కేవలం మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తూ ఉన్నారు.
  

How To Apply:


  ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు www.rrcpryj.org వెబ్సైటులో సెప్టెంబర్ 18, 2025వ తేదీ నుండి అక్టోబర్ 17, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. 

Application Fee:


  ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే 100 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 

  మహిళలు, ట్రాన్స్ జెండర్, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

Note: ఈ ఉద్యోగాలు అప్రెంటిస్ ఉద్యోగాలు. పర్మినెంట్ ఉద్యోగాలు అయితే కావు.

Official Website: www.rrcpryj.org


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు