Tax Assistant And Hawaldar Recruitment 2025: ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు

 Tax Assistant And Hawaldar Recruitment 2025: ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు 


Tax Assistant And Hawaldar Recruitment 2025: ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు



  సెంట్రల్ జిఎస్టి, సెంట్రల్ ఎక్సైజ్ & కస్టమ్స్, Guwahati నుండి టాక్స్ అసిస్టెంట్ మరియు అవల్దారు ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ Tax Assistant And Hawaldar Recruitment 2025 ద్వారా మొత్తంగా 11 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. 


  ఈ Tax Assistant And Hawaldar Recruitment 2025 ద్వారా టాక్స్ అసిస్టెంట్ 1 పోస్టు (UR) మరియు హవాల్దార్ 10 పోస్టులను (UR-9), (OBC-1) భర్తీ చేస్తూ ఉన్నారు.


  ఈ Tax Assistant And Hawaldar Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆగస్టు 23, 2025వ తేదీ నుండి సెప్టెంబర్ 13, 2025వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.


Age Limit:


  18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 

  

Educational Qualification:


  Tax Assistant:


  • ఏదైనా యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. 

  • కంప్యూటర్ అప్లికేషన్స్ పై బేసిక్ నాలెడ్జి కలిగి ఉండాలి. 

  • డేటా ఎంట్రీ వర్క్ వచ్చి ఉండాలి.


  Hawaldar:


  • పదవ తరగతి పాస్ అయి ఉండాలి. 

  

  For Male Candidates 

 

  హైట్: 157.5 CM (ఎస్టి అభ్యర్థులకు 5 సెంటీమీటర్ల రిలాక్సియేషన్ ఉంది.)

  చెస్ట్: 81 CM (ఎక్స్పెన్షన్ చేస్తే 5cm రావాలి)


1600 మీటర్లని 15 నిమిషాలలో వాకింగ్ చేయాలి. 


  For Female Candidates 


  హైట్: 152 CM (ఎస్టీ అభ్యర్థులకు 2.5 CM రిలాక్సియేషన్ ఉంది.)

  వెయిట్: 48 Kgs (2Kgs ఎస్టీ అభ్యర్థులకు రిలాక్సేషన్ ఉంది.)


కిలోమీటర్ దూరాన్ని 20 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి.

  

ఈ ఉద్యోగాలకి అందరూ అప్లై చేసుకోవడానికి లేదు. ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికెట్ కలిగి ఉంటారో అటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

  స్పోర్ట్స్ సర్టిఫికెట్ ను నోటిఫికేషన్ లో ఇచ్చిన గేమ్స్ లో కలిగి ఉండాలి. 2020 నుండి 2025 మధ్య స్పోర్ట్స్ సర్టిఫికెట్ను కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.


Selection Process:


  అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ అప్లికేషన్లను షాట్లిస్ట్ చేయడం జరుగుతుంది. 

హవాల్దార్ ఉద్యోగాలకి PET/PMT ఉంటుంది.

టాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకి డేటా ఎంట్రీ టెస్ట్ ఉంటుంది. 


Salary:

 

Tax Assistant: ఈ ఉద్యోగాలు లెవెల్ 4 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే 25,500 రూపాయల నుండి 81,100 రూపాయల మధ్య సాలరీ ఉంటుంది 


Hawaldar: ఈ ఉద్యోగాలు లెవెల్ 1 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే 18,000 రూపాయల నుండి 56,900 రూపాయల మధ్య జీతం ఉంటుంది. 



How To Apply:


  ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

ముందుగా అప్లికేషన్ ఫామ్ ను నింపి. వారు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి. నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కు పోస్టు ద్వారా పంపాలి.


Official Website: https://cexcusner.gov.in/



కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు