SSC GD Notification 2025 In Telugu: పదవ తరగతి అర్హతతో 25487 ఉద్యోగాలు

 SSC GD Notification 2025 In Telugu: పదవ తరగతి అర్హతతో 25487 ఉద్యోగాలు


  SSC (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) నుండి GD Notification విడుదల అయింది. ఈ SSC GD Notification 2025 ద్వారా 25487 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ SSC GD Notification 2025 In Telugu కి సంబంధించి Eligibility , Age Limit, Selection Process, Apply పూర్తి వివరాలను చూద్దాం.

  ఈ SSC GD Notification 2025 ద్వారా


 BSF

SSC GD Notification 2025 In Telugu: పదవ తరగతి అర్హతతో 25487 ఉద్యోగాలు

 Male: 524

 Female: 92

 

 CISF 

 Male: 13135
 Female: 1460


 CRPF 

 Male: 5366
 Female: 124

 SSB 

 Male: 1764

 Female: 0

 ITBP 

 Male: 1099
 Female: 194

 AR

 Male: 1556
 Female: 150

 SSF

 Male: 23
 Female: 0

 

 మొత్తం గా Male క్యాండిడేట్స్ కి 23467 పోస్టులను, Female క్యాండిడేట్స్ కి 2020 పోస్టులను మొత్తంగా అన్ని కలుపుకొని 25,487 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

  ఈ SSC GD Notification 2025 కోసం అభ్యర్థులు డిసెంబర్ 01, 2025 వ తేదీ నుండి డిసెంబర్ 31, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్లో ఏమైనా తప్పులు ఉంటే జనవరి 8, 2026వ తేదీ నుండి జనవరి 10, 2026 వ తేదీలోపు కరెక్ట్ చేసుకోవాలి.


Age Limit:


  జనవరి 1, 2026 వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 23 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
 ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

Educational Qualification:


  జనవరి 1, 2026వ తేదీ నాటికి పదవ తరగతి పాసైన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 

Selection Process:


 • కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 
 • ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET)/ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
 • మెడికల్ ఎగ్జామినేషన్/డాక్యుమెంట్ వెరిఫికేషన్ 

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్: 

 ఈ ఎగ్జామ్ అనేది 80 ప్రశ్నలకు గాను ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున 160 మార్కులకు 60 నిమిషాల పాటు ఎగ్జామ్ ఉంటుంది.

జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ - 20 ప్రశ్నలు - 40 మార్కులు 
జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ - 20 ప్రశ్నలు - 40 మార్కులు 
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ - 20 ప్రశ్నలు - 40 మార్కులు 
ఇంగ్లీషు/హిందీ - 20 ప్రశ్నలు - 40 మార్కులు 

 ఎగ్జామ్ అనేది తెలుగులో కూడా ఉంటుంది.
 ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది. 

ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET)/ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST):

ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET):

  Race:


Male: 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషం లలో కంప్లీట్ చేయాలి.

అలాగే 1.6 కిలోమీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి.


Female: 1.6 కీలోమీటర్ల దూరాన్ని 8 1/2 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి.

అలాగే 800 మీటర్లను 5 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి.


 PST(ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్):


Height:


Male: 170 CM

Female: 157 CM


Chest:


Male: 80 CM (ఎక్స్పెన్షన్ చేస్తే 85 సెంటీమీటర్లు రావాలి.)


ఎస్టీ అభ్యర్థులకు హైట్ అండ్ చేస్ట్ రిలాక్సేషన్ ఉంది.


Weight:


హైటును బట్టి వెయిట్ను తీసుకోవడం జరుగుతుంది.


How To Apply:


  ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ssv.gov.in వెబ్సైటులో డిసెంబర్ 01, 2025వ తేదీ నుండి డిసెంబర్ 31, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. 
 ముందుగా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ తో లాగిన్ అయి అప్లై చేసుకోవాలి.

Application Fee:


  ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 100 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 
 మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Notification: Click Here 

Official Website: https://ssc.gov.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు