DELHI CANTONMENT BOARD Recruitment 2025: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
DELHI CANTONMENT BOARD నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ DELHI CANTONMENT BOARD Recruitment 2025 ద్వారా జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
DELHI CANTONMENT BOARD Recruitment 2025 ద్వారా జూనియర్ ఇంజనీర్ సివిల్ 3 పోస్టులను(UR -1, SC -1, OBC - 1), జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ - 1 (EWS) పోస్టును భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ DELHI CANTONMENT BOARD Recruitment 2025 కోసం అభ్యర్థులు ఆగస్టు 22, 2025వ తేదీ నుండి సెప్టెంబర్ 21, 2025వ తేదీ లోపు అఫీషియల్ వెబ్సైట్ www.delhi.cantt.gov.in లో అప్లై చేసుకోవాలి.
Age Limit:
21 సంవత్సరముల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
పదవ తరగతి అర్హతతో కోర్టులో ఉద్యోగాలు
Educational Qualification:
జూనియర్ ఇంజనీర్ సివిల్:
సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్:
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Official Website: www.delhi.cantt.gov.in
1 కామెంట్లు
Super
రిప్లయితొలగించండి