Ad Code

Responsive Advertisement

Nirudhyoga Bruthi Scheme Release Date 2025 In Telugu: నిరుద్యోగ భృతి పథకం ₹3000

 Nirudhyoga Bruthi Scheme Release Date 2025 In Telugu: నిరుద్యోగ భృతి పథకం ₹3000


Nirudhyoga Bruthi Scheme Release Date 2025 In Telugu: నిరుద్యోగ భృతి పథకం ₹3000



  Nirudhyoga Bruthi Scheme కింద అర్హులైన నిరుద్యోగులకు త్వరలో 3000 రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేయనుంది. ఈ Nirudhyoga Bruthi Scheme ద్వారా ప్రతి నెల 3000 రూపాయలను ప్రభుత్వం వేయనుంది. 




  ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో విజయం సాధిస్తే ఉద్యోగం లేని నిరుద్యోగులకు ప్రతినెల 3000 రూపాయలను అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. 




  హామీ ఇచ్చిన విధంగానే పథకాలను నెరవేర్చనున్నారు. 2025 సంవత్సరం చివరి నుండి నిరుద్యోగులకు 3000 రూపాయలను అందిస్తామని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి రెండు సంవత్సరాలు అయిన నిరుద్యోగులకు ఈ పథకం వర్తించనుంది.



పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు.




Qualification For NIRUDHYOGA BRUTHI SCHEME 2025:


  * ఏదైనా డిగ్రీ పూర్తి చేసి 2 సంవత్సరాలు అయి ఉండాలి.


  * అభ్యర్థి ఎటువంటి జాబ్ చేయకుండా నిరుద్యో గిగా ఉండాలి.


  * అభ్యర్థి 22 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. 


  * కుటుంబం రేషన్ కార్డు కలిగి ఉండాలి.


  * రేషన్ కార్డు లో ఎవరూ కూడా ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు. (అలాగే రిటైర్డు పెన్సెనర్లు కూడా ఉండకూడదు.)


  * కుటుంబం 5 ఎకరాల లోపు భూమిని కలిగి ఉండాలి.


  * కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు.


  * అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు అయి ఉండాలి.


Imp Documents For NIRUDHYOGA BRUTHI SCHEME 2025: 


  * డిగ్రీ సర్టిఫికెట్ & ఇతర విద్యార్హతలు సర్టిఫికెట్లు.

  * రేషన్ కార్డు 

  * ఆధార్ కార్డు 

  * బ్యాంక్ అకౌంట్ 

  * ఇన్కమ్ సర్టిఫికెట్

  * రెసిడెన్స్ సర్టిఫికెట్

  * ఫొటోస్

  * మొబైల్ నెంబరు & జిమెయిల్


Nirudhyoga Bruthi Scheme నీ గిద్దలూరు టీడీపీ ఎంఎల్ఏ ప్రకారం డిసెంబర్ 2025 నుండి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇదే నిజమైతే అప్లై చేసుకోవడానికి త్వరలోనే డేట్స్ రావడం జరుగుతుంది.


  అఫిషియల్ గా ఎటువంటి సమాచారం వచ్చిన మీకు ఈ వెబ్సైట్ లో తెలియజేయడం జరుగుతుంది. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల సమాచారం కోసం రోజు ఈ వెబ్సైట్ ను వీక్షించండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు