Andhra Medical College Recruitment 2025: విశాఖపట్నం మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు
ఆంధ్ర మెడికల్ కాలేజీ, విశాఖపట్నం నుండి కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ Andhra Medical College Recruitment 2025 ద్వారా 71 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 22 కాడర్స్ లో పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ Andhra Medical College Recruitment 2025 ద్వారా హాస్టల్ అటెండెంట్(ఫిమేల్) - 3 పోస్టులు, కుక్స్ - 4 పోస్టులు, క్లాస్ రూం అటెండెంట్ - 1 పోస్టు, లైబ్రరీ అటెండెంట్ - 2 పోస్టులు, ఆఫీసు సుబ్బార్డినేట్ - 4 పోస్టులు, జనరల్ డ్యూటీ అటెండెంట్ - 21 పోస్టులు, వార్డెన్స్ (ఫిమేల్) - 3 పోస్టులను, ప్రోస్టిటిక్&ఆర్తో టెక్నీషియన్ - 5 పోస్టులను, అంబులెన్స్ డ్రైవర్స్ - 3 పోస్టులను, టైపిస్ట్/కంప్యూటర్ ఆపరేటర్ - 1 పోస్టు, రిసెప్షనిస్ట్ - 1 పోస్టు, జూనియర్ అసిస్టెంట్ - 3 పోస్టులు, అనేతేసియా టెక్నీషియన్ - 6 పోస్టులు, మౌల్డ్ రూం టెక్నీషియన్ - 1 పోస్టు, రేడియో థెరపీ టెక్నీషియన్ - 2 పోస్టులు, మెడికల్ ఫిసిసిస్ట్ - 2 పోస్టులు, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ - 01 పోస్టు, సి ఆర్మ్ టెక్నీషియన్ - 01 పోస్టు, ఈఈజి టెక్నీషియన్ - 1 పోస్టు, స్పీచ్ తెరఫిస్ట్ - 2 పోస్టులు, ఓటి టెక్నీషియన్ - 2 పోస్టులు, ఓటి అసిస్టెంట్ - 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు జూలై 26, 2025 వ తేదీ నుండి ఆగస్టు 03, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
Age Limit:
18 సంవత్సరముల నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు EWS అభ్యర్థులు 47 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు.
ఫిజికల్ హాండికాప్డ్ అభ్యర్థులు 52 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు.
ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 50 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు.
Educational Qualification:
జనరల్ డ్యూటీ అటెండెంట్&ఆఫీసు సుబ్బార్డినేట్స్&లైబ్రరీ అటెండెంట్&క్లాస్ రూం అటెండెంట్ &కూక్స్&హాస్టల్ అటెండెంట్: పదవ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అంబులెన్స్ డ్రైవర్స్: అభ్యర్థులు 10 వ తరగతి పాస్ అయి ఉండాలి.
HGV/HTV డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
రికగ్నైజ్డ్ ఇన్స్ట్యూషన్ నుండి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ఓటి అసిస్టెంట్: అభ్యర్థులు 10 వ తరగతి పాస్ అయి ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. అలాగే 3 సంవత్సరముల ఎక్సపిరియన్స్ కలిగి ఉండాలి.
వర్డెన్స్ (ఫిమేల్): ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హులు.
హౌస్ కీపింగ్ లో 2 సంవత్సరాల ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
అభ్యర్థులకు 35 సంవత్సరాలకు పైగా వయసు ఉండాలి.
టైపిస్ట్/DEO/కంప్యూటర్ ఆపరేటర్&రిసెప్షనిస్ట్&జూనియర్ అసిస్టెంట్: ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ అప్లికేషన్ లో పీజీ డిప్లొమా(PGDCA)చేసి ఉండాలి.
0 కామెంట్‌లు