Ad Code

Responsive Advertisement

SSC CGL notification 2025 in telugu: ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్

 SSC CGL notification 2025 in telugu: ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్


SSC CGL notification 2025 in telugu: ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్



  SSC (Staff Selection Commition) నుండి CGL(Common Graduate Level) నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ SSC CGL Notification 2025 మే 09, 2025 వ తేదీన విడుదల అయింది. ఈ SSC CGL Notification 2025 ద్వారా 14582 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

  ఈ SSC CGL Notification 2025 ద్వారా గ్రూప్ - బి మరియు గ్రూప్ - సి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

  
SSC CGL Notification 2025 కోసం జూన్ 09, 2025వ తేదీ నుండి జూలై 04, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు ను జులై 05, 2025వ తేదీ లోపు చెల్లించాలి. 

  అప్లికేషన్లో ఏవైనా తప్పులు ఉంటే జులై 09, 2025 నుండి జూలై 11, 2025 లోపు కరెక్ట్ చేసుకోవచ్చు. 

  ఈ SSC CGL Recruitment 2025 కి సంబంధించి టీయర్ 1 ఎగ్జామ్ ను ఆగస్టు 13, 2025 నుండి ఆగస్టు 30, 2025 వరకు నిర్వహించడం జరుగుతుంది. టియర్ 2 ఎగ్జాం ను డిసెంబర్ లో నిర్వహించడం జరుగుతుంది.

Age Limit for SSC CGL notification 2025:


  18-27, 20-30, 18-30, 18-32 మధ్యలో వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 02, 1993 నుండి ఆగస్టు 01, 2007 మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ SSC CGL Recruitment 2025 కి అప్లై చేస్కోవచ్చు. 

  ఎస్సీ మరియు ఎస్టీకి 05 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
  ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

  ఫిజికల్ హాంకప్డ్ అభ్యర్థుల్లో అన్ రిజర్వుడు అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరాలు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

  


Educational Qualification For SSC CGL notification 2025: 


  ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
  ఆగస్టు 01, 2025 వ తేదీ లోపు బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

Junior Statistical Officer: 

  12th స్టాండర్డ్ లో మ్యాథమెటిక్స్ లో 60 శాతం మార్కులు తో పాసై ఉండాలి.
 ఏదైనా సబ్జెక్టులో బ్యాచులర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే ఈ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
లేదా
స్టాటిస్టిక్స్ సబ్జెక్టును డిగ్రీ లో ఒక సబ్జెక్టుగా చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

Statistical Investigator Grade-II:

  స్టాటిస్టిక్స్ సబ్జెక్టును డిగ్రీ లో ఒక సబ్జెక్టుగా చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


Selection Process: 


  Tier-1 మరియు  Tier-2 ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

Tier-1: 

  ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ - 25 ప్రశ్నలు - 50 మార్కులు
  జనరల్ అవేర్నెస్ - 25 ప్రశ్నలు - 50 మార్కులు
  కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ - 25 ప్రశ్నలు - 50 మార్కులు
  జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్- 25 ప్రశ్నలు - 50 మార్కులు

  మొత్తంగా 100 ప్రశ్నలకు గాను ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు చొప్పున 200 మార్కులకు గంటసేపు ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది.

  Tier-1 ఎగ్జామ్ ను ఆగస్టు 13, 2025 నుండి ఆగస్టు 30, 2025 వరకు నిర్వహించడం జరుగుతుంది.

  Tier-2 ఎగ్జామ్ ను డిసెంబర్ లో నిర్వహించడం జరుగుతుంది.

Examination Centers: 

AP: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ. 

TG: హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, ఏలూరు, క్రిష్ణగిరి, ఒంగోలు.

Application Fee: 

  ఈ SSC CGL Notification 2025 కి అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులు 100 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 
  మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

 Official Website: ssc.gov.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు