Ad Code

Responsive Advertisement

UPSC NDA Recruitment 2025 in telugu: ఇంటర్ అర్హతతో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు.

 UPSC NDA Recruitment 2025 in telugu: ఇంటర్ అర్హతతో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు.


UPSC NDA Recruitment 2025 in telugu: ఇంటర్ అర్హతతో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు.



  UPSC (Union Public Service Commission) నుండి NDA (National Defence Academy) Recruitment 2025 విడుదల అయింది. ఈ NDA (National Defence Academy) Recruitment 2025 ద్వారా 406 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల కోసం అన్ మ్యారీడ్ మెల్ మరియు ఫిమేల్ అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు.


  ఈ NDA Recruitment 2025 ద్వారా Army లో 208 పోస్టులను, Navy లో 42 పోస్టులను, Air Force లో 120 పోస్టులను, Naval Academy లో 36 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తంగా ఈ NDA Recruitment 2025 ద్వారా 46 పోస్టులను భర్తీ చేస్తున్నారు.


  అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం https://upsconline.nic.in వెబ్సైట్లో జూన్ 17, 2025వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.


Age Limit:


  అన్ మ్యారీడ్ మేల్ మరియు అన్ మ్యారీడ్ ఫిమేల్ అభ్యర్థులు జనవరి 01, 2007 నుండి జనవరి 01, 2010 మధ్య పుట్టి ఉంటే ఈ UPSC NDA Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

  అభ్యర్థుల యొక్క డేటాఫ్ బర్త్ పదవ తరగతి సర్టిఫికెట్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది.


Educational Qualification: 


Army: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 12th పాస్ అయి ఉండాలి.

Air Force & Naval Wings: ఇంటర్ లో ఎంపీసీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఫైనల్ ఇయర్ అభ్యర్థులు కూడా ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. కానీ జూన్ 10, 2026 లోపు తమ స్టడీ అనేది అయిపోయి ఉండాలి.


    హైటు మరియు వెయిట్ కు సంబంధించి అభ్యర్థులు ఆఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.


Selection Process: 


రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు ఎస్ ఎస్ బి ఇంటర్వ్యూ ద్వారా ఈ UPSC NDA Recruitment 2025 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
  సిలబస్ మరియు పూర్తి వివరాలు అఫీషియల్ నోటిఫికేషన్ లో చదువుకోండి.

  అప్లై చేసిన అభ్యర్థులలో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి 7 రోజుల ముందు తమ అడ్మిట్ కార్డు విషయాలు వెబ్సైట్ అయినా https://upsconline.nic.in లో విడుదల కావడం జరుగుతుంది.

   ఈ ఉద్యోగాలకు సంబంధించి సెప్టెంబర్ 14 2025 వ తేదీన ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది.

Training: 


ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మొత్తంగా మూడు సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. 2.5 సంవత్సరాలు అన్ని ఉద్యోగాలకి ఒకటే ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత ఏ పోస్టులకి ఆ పోస్టులకు సంబంధించి ట్రైనింగ్ ఉంటుంది. 

మూడు సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత 

  Army Cadets - Bsc/Bsc (Computer)/BA
  Naval Cadets - B.tech Degree 
  Air force Cadets - B.tech/ B.Sc/B.Sc(Computer) సర్టిఫికెట్లను అందజేయడం జరుగుతుంది.


Application Fee: 


  ఈ UPSC NDA Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 100 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

Examination Centers: 


  Andhra Pradesh: అనంతపూర్, విజయవాడ, విశాఖపట్నం.

  Telangana: హైదరాబాదు, హనుమకొండ.

  అభ్యర్థులకు దగ్గరలో సెంటర్ రావాలి అంటే తొందరగా అప్లై చేసుకోవాలి.

Official Website: https://upsconline.nic.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు