Ad Code

Responsive Advertisement

TG Polycet Results 2025 in telugu: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు

 TG Polycet Results 2025 in telugu: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు


TG Polycet Results 2025 in telugu: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు



 TG Polycet Results 2025 in telugu: TG Polycet 2025 కు 1,06,716 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న ఈ 1,06,716 మంది విద్యార్థులలో 98,858 మంది విద్యార్థులు ఈ TG Polycet 2025 exam రాశారు. TG Polycet 2025 exam Results మే 25, 2025 వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి.

  Check TG Polycet Results - Click Here 

  ఈ TG Polycet 2025 Exam ను మే 13, 2025 వ తేదీ మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ తెలంగాణ పాలిసెట్ 2025 కి 1,06,716 దరఖాస్తులు రాగా, ఎగ్జామ్ కి 98,858 మంది విద్యార్థులు హాజరయ్యారు. 92.64 శాతం హాజరు నమోదు అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 276 కేంద్రాల్లో ఈ తెలంగాణ పాలిసెట్ ఎగ్జామ్ ను నిర్వహించడం జరిగింది.

  పదవ తరగతి అయిపోయిన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సు చేయాలి అనుకునే వారు ఈ పాలిసెట్ కి అప్లై చేసుకున్నారు. తెలంగాణ పాలిసెట్ 2025లో పాసైన విద్యార్థులకు 24 రకాల పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులు ఉచితంగా చేయడానికి ప్రభుత్వం సహకరిస్తుంది. ఈ పాలిటెక్నిక్ డిప్లమాలో కంప్యూటర్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ & మిషన్ లర్నింగ్, సివిల్, ఎలక్ట్రికల్,  ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ మొదలగు 24 రకాల కోర్సులలో ప్రవేశానికి ఈ తెలంగాణ పాలిసెట్ ఎగ్జామ్ ఉపయోగపడుతుంది. 


  విద్యార్థులు పాలిటెక్నిక్ లో డిప్లమా చేసిన తర్వాత ఈసెట్ అనేటువంటి ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ఇంజనీరింగ్ 2 వ సంవత్సరంలో చదవవచ్చు. లేదంటే డిప్లమా చేసిన విద్యార్థులు EAMCET రాసి ఇంజనీరింగ్ కళాశాలలో సీటు సంపాదించవచ్చు. ఈ డిప్లమా చేసిన వారికి సపరేట్గా పలు ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం జరుగుతుంది. 

TG Polycet Results 2025 in telugu:


  ఈ TG Polycet Results 2025 మే 25, 2025 వ తేదీన విడుదల కానున్నాయి. TG Polycet 2025 పరీక్షకు హాజరైన 98,858 మంది విద్యార్థులకు ఈ తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలను మే 25వ తేదీన వెల్లడించనున్నారు. 92.64 శాతం విద్యార్థులు ఈ తెలంగాణ పాలిసెట్ 2025 పరీక్షకు హాజరయ్యారు. ఈ మొత్తం 92.64 శాతం విద్యార్థులలో బాలురు 92.84% విద్యార్థులు, బాలికలు 92.4% మంది విద్యార్థులు హాజరయ్యారు.

  
TG Polycet 2025 Exam Results మే 25, 2025వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల అవుతాయి. ఈ తెలంగాణ పాలిసెట్ ఎగ్జామ్ ను రాష్ట్రవ్యాప్తంగా 276 పరీక్షా కేంద్రాలలో నిర్వహించడం జరిగింది. ఈ తెలంగాణ పాలిసెట్ ఎగ్జాం ను రాసిన 98,858 మంది విద్యార్థులకు మే 25వ తేదీ ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నారు.

Official Website: www.sbtet.telangana.gov.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు