IHMCL Engineer Recruitment 2025 in telugu: బీటెక్ చేసిన వారు అప్లై చేస్కోండి.
INDIAN HIGHWAYS MANAGEMENT COMPANY LIMITED (IHMCL)నుండి Engineer (ITS#) E-1 Grade ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. IHMCL Engineer Recruitment 2025 ద్వారా డైరెక్ట్ బేసిస్ కింద ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ IHMCL రిక్రూట్మెంట్ ద్వారా 49 (అన్ రిజర్వుడ్-21, ఓబిసి-13, ఎస్సీ-07, ఎస్టి-03, ఈడబ్ల్యూఎస్-05) పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ 49 పోస్టులలో 01 పోస్టును ఫిజికల్లి హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు కేటాయించడం జరిగింది.
ఈ IHMCL ఉద్యోగాల కోసం మే 2, 2025వ తేదీ ఉదయం 10 గంటల నుండి జూన్ 2, 2025 వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు http://www.ihmcl.co.in వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే అన్ని అలోవెన్సెస్ కలుపుకొని సంవత్సరానికి 11 లక్షల శాలరీ రావడం జరుగుతుంది.
పదవ తరగతి అర్హతతో 500 ప్యూన్ ఉద్యోగాలు.
Age Limit:
21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులు ఈ IHMCL ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది. PWBD అభ్యర్థులలో అన్ రిజర్వుడు అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్/ ఎలక్ట్రికల్/ ఇన్స్ట్రుమెంటేషన్/డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కాంబినేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది అబౌవ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ లో బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు.
అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్/ డేటా సైన్స్ మరియు ఓటిఫిసియల్ ఇంటెలిజెన్స్ డిస్ప్లేన్లలో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE) 2025 రాసి ఉండాలి. ఈ GATE ఎగ్జామ్ లో వచ్చిన మార్కుల ఆధారంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటాయి.
Selection Process:
ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో వారి యొక్క అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షాట్లిస్ట్ చేసిన కాండిడేట్స్ కి ఇంటర్వ్యూ ను నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
Application Fee:
ఈ IHMCL ఉద్యోగాల కోసం విడుదలైన రిక్రూట్మెంట్లో ఎటువంటి అప్లికేషన్ ఫీజుకు సంబంధించి వివరాలను తెలియజేయలేదు. కాబట్టి ఈ రిక్రూట్మెంట్ కి ఎటువంటి ఫీజు లేదు.
Official Website: http://www.ihmcl.co.in
Salary: 40,000 రూపాయల నుండి 1,40,000 రూపాయల వరకు నెలకు.
How to apply:
అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే ఈ రిక్రూట్మెంట్ కోసం అప్లై చేసుకోవాలి.
గూగుల్ క్రోమ్ లేదా మోజిల్లా ఫైర్ఫాక్స్ లోకి వెళ్లి IHMCL అఫీషియల్ వెబ్సైట్ అయిన http://www.ihmcl.co.in లోకి వెళ్లి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
http://www.ihmcl.co.in వెబ్సైట్లోకి వెళ్లిన తర్వాత కెరీర్స్ మీద క్లిక్ చేయండి. మీరు అప్లై చేసుకోవాలనుకున్న జాబ్స్ కి ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి.
అప్లికేషన్ ఫామ్ ని ఫిలప్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయండి.
తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి.
మీ అప్లికేషన్ లో ప్రీవ్యూ చూసుకోండి.
అప్లికేషన్ లో ఏమైనా ఎడిట్ చేసుకోవాలి అంటే ఎడిట్ చేసుకోండి లేదంటే ఫైనల్ గా సబ్మిట్ చేయండి.
జూన్ 02, 2025 వ తేదీలోపు అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి.
అఫీషియల్ నోటిఫికేషన్ లో హౌ టు అప్లై ను క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత మాత్రమే మీరు అప్లై చేసుకోండి.
అప్లై చేసుకునేప్పుడు వ్యాలీడ్డ్ ఈమెయిల్ ఐడిని మాత్రమే ఇవ్వండి.
Imp Dates:
అప్లికేషన్ ప్రారంభ తేదీ: మే 02, 2025 (10:00 AM)
అప్లికేషన్ చివరి తేదీ : జూన్ 02, 2025 (6:00 PM)
ఇలాంటి Latest job updates మీకు తెలియాలి అంటే మన వెబ్సైట్ను డైలీ చూస్తూ ఉండండి.
గూగుల్ క్రోమ్ లోకి వెళ్లి telugunetcentre.site అని టైప్ చేసి మన వెబ్ సైట్ లో రోజు విజిట్ చేసి, మీకు కావాల్సిన ఉద్యోగాలకి అప్లై చేసుకోండి.
0 కామెంట్‌లు