APSRTC Apprentice Recruitment 2025 In Telugu: ఏపీఎస్ఆర్టీసీ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (APSRTC) నందు అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ APSRTC Apprentice Recruitment 2025 కి సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం.
ఈ APSRTC Apprentice Recruitment 2025 ద్వారా డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మిషినిస్ట్, ఫిట్టర్, డ్రఫ్ట్స్ మెన్(సివిల్) ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
జిల్లాల వారీగా పోస్టులు
కృష్ణ - 38 పోస్టులు
NTR - 87 పోస్టులు
గుంటూరు - 41 పోస్టులు
బాపట్ల - 22 పోస్టులు
పల్నాడు - 44 పోస్టులు
ఏలూరు - 30 పోస్టులు
పశ్చిమగోదావరి - 29 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ APSRTC Apprentice Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు www.apprenticeshipindia.gov.in వెబ్సైటులో నవంబర్ 15, 2025 వ తేదీ నుండి నవంబర్ 30, 2025 వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.
పదవ తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు
Educational Qualification:
సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ చేసిన అభ్యర్థులు ఈ APSRTC Apprentice Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
ఈ ఉద్యోగాల కోసం www.apprenticeshipindia.gov.in వెబ్ సైట్ లో అప్లై చేసుకున్న అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక జత జిరాక్స్ కాపీస్, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకొని చెరువు సెంటర్, విద్యాధరపురం, విజయవాడ జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల వద్దకు వెళ్లాలి.
ఎప్పుడు వెళ్లాలి అనేది తేదీ పత్రికల ద్వారా, www.apsrtc.gov.in వెబ్సైటు ద్వారా తెలపడం జరుగుతుంది.
Application Fee:
వెరిఫికేషన్ కోసం హాజరు అయ్యే అభ్యర్థులు 118 రూపాయలను ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
ఈ APSRTC Apprentice Recruitment 2025 కోసం ఎలా అప్లై చేసుకోవాలో ఫుల్ డీటెయిల్స్ అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ఆఫీసులను నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి.
Note: ఈ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు. ఈ ఉద్యోగాలు అప్రెంటీస్ ఉద్యోగాలు.
Notification: Click Here
Official Website: www.apsrtc.gov.in
.png)
0 కామెంట్లు