AP NHM East Godavari Recruitment 2025: పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ నేషనల్ హెల్త్ మిషన్, ఈస్ట్ గోదావరి లో ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ AP NHM East Godavari Recruitment 2025 ద్వారా 35 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ AP NHM East Godavari Recruitment 2025 కి సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం.
ఈ AP NHM East Godavari Recruitment 2025 ద్వారా
LGS - 8 పోస్టులను
డాటా ఎంట్రీ ఆపరేటర్ - 3 పోస్టులను
ల్యాబ్ టెక్నీషియన్ - 3 పోస్టులు
అకౌంటెంట్ - 2 పోస్టులు
ఫార్మసిస్ట్ - 3 పోస్టులు
ఆడియో మెట్రీషియన్ - 4 పోస్టులు
సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ - 3 పోస్టులు
హెల్త్ విజిటర్ (T.B) - 5 పోస్టులు
డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ - 2 పోస్టులు
డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రైవేట్ మిక్స్ కోఆర్డినేటర్ - 1 పోస్టు
డ్రగ్ రెసిస్టెన్స్ టీ.బి. కౌన్సిలర్ - 1 పోస్టు
మొత్తంగా 11 రకాల పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. 35 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ AP NHM East Godavari Recruitment 2025 కోసం అభ్యర్థులు డిసెంబర్ 15, 2025 వ తదీ నుండి
డిసెంబర్ 20, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
Age Limit:
ఈ AP NHM East Godavari Recruitment 2025 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 సంవత్సరముల నుండి 42 సంవత్సరముల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిసికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
LGS - పదవ తరగతి పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
డాటా ఎంట్రీ ఆపరేటర్ - డిగ్రీతో కంప్యూటర్స్ లేదా ఏదైనా డిగ్రీ చేసి PGDCA (1 year) చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ల్యాబ్ టెక్నీషియన్ - ఇంటర్మీడియట్ + డిప్లమా/ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్(ఒకేషనల్) తోపాటు ఒక సంవత్సరం అప్రెంటిస్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థులు ఆంధ్ర ప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
అకౌంటెంట్ - కామర్స్ లో గ్రాడ్యుయేషన్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థులు మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ డబుల్ ఎంట్రీ సిస్టంలో 2 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
ఫార్మసిస్ట్ - ఫార్మసీలో డిప్లమా చేసి ఉండాలి./బీఫార్మసీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
ఆడియో మెట్రీషియన్ - ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పతాలజీ లో 4 సంవత్సరముల గ్రాడ్యుయేషన్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ - బ్యాచిలర్స్ డిగ్రీ లేదా రికగ్నైసేడ్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ కోర్సు. అలాగే కంప్యూటర్ ఆపరేషన్స్లో సర్టిఫికెట్ కలిగి ఉండాలి (కనీసం రెండు నెలలు). అలాగే పర్మినెంట్ టు వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
హెల్త్ విజిటర్ (T.B) - సైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి లేదా ఇంటర్మీడియట్లో సైన్స్ చదివి, Working as MPW/LHV/ANM/Health Worker/Certificate ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి లేదా హెల్త్ ఎడ్యుకేషన్/కౌన్సిలింగ్లో హైయర్ కోర్సు చేసి ఉండాలి. అలాగే Tuberculosis health visitor recognized course చేసి ఉండాలి. అలాగే కంప్యూటర్ ఆపరేషన్స్ ల సర్టిఫికెట్ను కలిగి ఉండాలి (మినిమం 2 నెలలు).
డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ - MBA/PGD డిప్లమా ఇన్ మేనేజ్మెంట్/హెల్త్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రం ఏ రికగ్నైసేడ్ యూనివర్సిటీ. ఒక సంవత్సరం వర్క్ ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రైవేట్ మిక్స్ కోఆర్డినేటర్ - పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. కమ్యూనికేషన్/ACSM.Public అండ్ ప్రైవేటు పార్ట్నర్షిప్/హెల్త్ ప్రాజెక్ట్స్/ప్రోగ్రామ్స్ లో 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి. అలాగే పర్మినెంట్ టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
డ్రగ్ రెసిస్టెన్స్ టీ.బి. కౌన్సిలర్ - సోషల్ వర్క్/సోషియాలజీ/సైకాలజీ లో బ్యాచులర్స్ డిగ్రీ చేసిన వారు నిరుద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఎక్సమ్ ను నిర్వహించడం జరగదు. కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులను డిసెంబర్ 20, 2025వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న వారి అప్లికేషన్స్ ని డిసెంబర్ 22, 2025వ తేదీ నుండి డిసెంబర్ 27, 2025 వ తేదీ మధ్య స్క్రూటినీ చేయడం జరుగుతుంది.
ప్రొవిజనల్ మెరిట్ లిస్టును డిసెంబర్ 30, 2025 వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది.
గ్రీవెన్స్ కోసం అభ్యర్థులు డిసెంబర్ 31, 2025వ తేదీ నుండి జనవరి 3, 2025 వ తేదీ మధ్య పెట్టుకోవాలి.
జనవరి 8, 2026 వ తేదీన ఫైనల్ మెరిట్ లిస్టును విడుదల చేయడం జరుగుతుంది.
సెలక్షన్ లిస్టు అనేది జనవరి 12, 2026 వ తేదీన ఉంటుంది.
How To Apply:
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫారం ను నింపి వారు తెలిపిన అడ్రస్కు డిసెంబర్ 20, 2025 వ తేదీ లోపు చేరుకునే విధంగా పంపాలి.Application Fee:
ఈ ఉద్యోగాల కోసం OC మరియు BC అభ్యర్థులు అప్లై చేయాలి అంటే 300 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
SC మరియు ST అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే 200 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
అప్లికేషన్ ఫీజును అభ్యర్థులు డిమాండ్ డ్రాఫ్ట్ (డిడి) రూపంలో చెల్లించాలి.
Salary:
జీతం నెలకు
LGS - 15000 రూపాయలు
డాటా ఎంట్రీ ఆపరేటర్ - 18,450 రూపాయలు
ల్యాబ్ టెక్నీషియన్ - 23393 రూపాయలు
అకౌంటెంట్ - 18233 రూపాయలు
ఫార్మసిస్ట్ - 23393 రూపాయలు
ఆడియో మెట్రీషియన్ - 25526 రూపాయలు
సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ - 33,975 రూపాయలు
హెల్త్ విజిటర్ (T.B) - 26619 రూపాయలు
డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ - 35250 రూపాయలు
డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రైవేట్ మిక్స్ కోఆర్డినేటర్ - 28980 రూపాయలు
డ్రగ్ రెసిస్టెన్స్ టీ.బి. కౌన్సిలర్ - 21959 రూపాయలు
ఈ ఉద్యోగాల కోసం కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి కి చెందిన అభ్యర్థులను మాత్రమే అప్లై చేసుకోవాలి.
Application Form
Notification PDF - Click Here
Official Website: https://eastgodavari.ap.gov.in/

0 కామెంట్‌లు