RRB Junior Engineers Recruitment 2025 in telugu: జూనియర్ ఇంజనీర్స్ ఉద్యోగాలు
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నుండి జూనియర్ ఇంజనీర్స్, డిపోట్ మెటీరియల్ సుపరిండెంట్, కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ RRB Junior Engineers Recruitment 2025 ద్వారా 2569 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ RRB Junior Engineers Recruitment 2025 in telugu కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply అన్ని వివరాలు చూద్దాం.
ఈ RRB Junior Engineers Recruitment 2025 కి సంబంధించి జోన్ వైజ్ గా పోస్ట్ వైజ్ గా వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
ఈ RRB Junior Engineers Recruitment 2025 కోసం అభ్యర్థులు అక్టోబర్ 31, 2025 వ తేదీ నుండి నవంబర్ 30, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ లో ఏవైనా తప్పులు ఉంటే డిసెంబర్ 03, 2025 వ తేదీ నుండి డిసెంబర్ 12, 2025 వ తేదీలోపు కరెక్ట్ చేసుకోవాలి.
ఇంటర్ అర్హతతో ఎన్టీపీసీ ఉద్యోగాలు.
Age Limit:
18 సంవత్సరముల నుండి 33 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ డేటు జనవరి 1, 2026.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో అన్ రిజర్వ్ మరియు ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
సంబంధిత బ్రాంచ్ లో డిప్లొమా, ఇంజినీరింగ్, బీఎస్సీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకొని అప్లై చేసుకోండి.
Selection Process:
* 1st స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT -1)
* 2nd స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT -2)
* డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
* మెడికల్ ఎగ్జామినేషన్ (ME)
నోటిఫికేషన్ కి సంబంధించిన సిలబస్ మరియు ఎగ్జామ్ పార్టెన్ ను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
How To Apply:
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు అక్టోబర్ 31, 2025 వ తేదీ నుండి నవంబర్ 30, 2025 వ తేదీ లోపు www.rrbapply.gov.in వెబ్సైటులో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. పూర్తిగా చదువుకోండి.
Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
CBT - 1 రాసిన తర్వాత అభ్యర్థుల అకౌంట్లో 400 రూపాయలు రిఫండ్ కావడం జరుగుతుంది.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిసికల్లీ హ్యాండీక్యాప్డ్, ట్రాంజెండర్, మైనారిటీస్, ఎకనామికల్లి బ్యాక్వర్డ్ క్లాసెస్ (EBC) అభ్యర్థులు 250 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
ఈ అభ్యర్థులకు CBT - 1 రాసిన తర్వాత అభ్యర్థుల అకౌంట్లో 250 రూపాయలు రిఫండ్ కావడం జరుగుతుంది.
Salary:
ఈ ఉద్యోగాలు లెవెల్ 6 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే నెలకు బేసిక్ పే 35,400 రూపాయలు వస్తుంది. అలాగే చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి.
మెడికల్ స్టాండర్డ్స్ మరియు పూర్తి వివరాలు చూసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి.
0 కామెంట్‌లు