CSIR - NBRI Recruitment 2025 in telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
CSIR-National Botanical Research Institute నుండి ఉద్యోగాలను డైరెక్ట్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. ఈ CSIR - NBRI రిక్రూట్మెంట్ కోసం ఇండియన్ సిటిజన్స్ అయినా మెయిల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు.
ఈ CSIR - NBRI రిక్రూట్మెంట్ కోసం మే 03, 2025 వ తేదీ నుండి జూన్ 02, 2025 వ తేదీ లోపు https://recruitment.nbri.res.in వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది.
ఈ CSIR - NBRI రిక్రూట్మెంట్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ (1), జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (ఫైనాన్స్ & అకౌంట్స్/స్టోర్స్ & పర్చేస్) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
టెక్నికల్ అసిస్టెంట్ - 09 (అన్ రిజర్వుడ్ - 04, ఓబీసీ - 01, ఎస్సీ - 02, ఈడబ్ల్యూఎస్ - 01, ఫిసికల్ హ్యాండీక్యాప్డ్ -01) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు లెవెల్ 06 ఉద్యోగాలు. ఈ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే Rs. 35,400-1,12,400 రూపాయల మధ్య సాలరీ ఉంటుంది.
టెక్నీషియన్ (1) - 18 (అన్ రిజర్వుడు - 06, ఓబీసీ - 06, ఎస్సీ - 03, ఈడబ్ల్యూఎస్ - 02, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ - 01) పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు లెవెల్-2 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే Rs. 19,900-63,200 రూపాయల మధ్య సాలరీ ఉంటుంది.
జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (ఫైనాన్స్ & అకౌంట్స్) - 01 (ఓబిసి - 01) ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఈ జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (ఫైనాన్స్ & అకౌంట్స్) ఉద్యోగం లెవెన్-2 ఉద్యోగం. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లయితే Rs. 19,900-63,200 రూపాయల మధ్య సాలరీ ఉంటుంది.
జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (స్టార్స్ & పర్చేస్) - 02 ( అన్ రిజర్వ్డ్ - 01, ఎస్సీ - 01) పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (స్టార్స్ & పర్చేస్) లెవెల్ - 2 ఉద్యోగం. ఈ జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (స్టార్స్ & పర్చేస్) ఉధ్యోగానికి సెలెక్ట్ అయినట్లయితే Rs. 19,900-63,200 రూపాయల మధ్య సాలరీ ఉంటుంది.
Bank of Baroda నుండి 10 వ తరగతి అర్హతతో ఉద్యోగాలు
Qualification:
టెక్నీషియన్ (1):
18 పోస్టుల ను భర్తీ చేస్తున్నారు. వివిధ బ్రాంచుల్లో ఈ 18 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మీరు ఏ పోస్ట్ కి అప్లై చేసుకుంటారో కింద చదువుకొని అప్లై చేసుకోండి.
ట్రాక్టర్ మెకానిక్/ట్రాక్టర్ డ్రైవర్/మెకానిక్ మోటార్ వెహికల్: 01 పోస్టు (అన్ రిసర్వ్డ్)
Age Limit: 18 - 28
Education: 10th లో 55% + రెలవెంట్ ట్రేడ్ లో ITI Certificate
Or
10th లో 55% + రిలివెంట్ ట్రేడ్లో 2 సంవత్సరాల ఫుల్ టైం అప్రెంటిషిప్ చేసి ఉండాలి.
Or
10th లో 55% + రిలవెంట్ ట్రేడ్లో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
లాబరేటరీ అసిస్టెంట్/ కెమికల్ ల్యాబ్ అసిస్టెంట్/ క్వాలిటీ అసురన్సు అసిస్టెంట్ - 04 పోస్టు లు (అన్ రిజర్వుడు - 02, ఓబీసీ - 01, ఎస్సీ - 01)
Age Limit: 18 - 28
ఒబిసి అభ్యర్థులు 31 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ అభ్యర్థులు 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు.
Education: 10th లో 55% + రెలవెంట్ ట్రేడ్ లో ITI Certificate
Or
10th లో 55% + రిలివెంట్ ట్రేడ్లో 2 సంవత్సరాల ఫుల్ టైం అప్రెంటిషిప్ చేసి ఉండాలి.
Or
10th లో 55% + రిలవెంట్ ట్రేడ్లో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
గార్డినర్/ ఫ్లోర్ కల్చర్ & ల్యాండ్ స్కేపింగ్/ అగ్రికల్చర్ అసిస్టెంట్/ హార్టికల్చర్ అసిస్టెంట్/ సాయిల్ టెస్టింగ్ & క్రాప్ టెక్నీషియన్ - 04 పోస్టు లు ( అన్ రిజర్వుడు - 02, ఒబిసి - 01, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ - 01)
Age Limit: 18 - 28
ఒబిసి అభ్యర్థులు 31 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు.
Education: 10th లో 55% + రెలవెంట్ ట్రేడ్ లో ITI Certificate
Or
10th లో 55% + రిలివెంట్ ట్రేడ్లో 2 సంవత్సరాల ఫుల్ టైం అప్రెంటిషిప్ చేసి ఉండాలి.
Or
10th లో 55% + రిలవెంట్ ట్రేడ్లో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్: 03 పోస్టులు (ఓబిసి - 01, ఎస్సి - 01, ఈడబ్ల్యూఎస్ - 01)
Age Limit: 18 - 28
ఒబిసి అభ్యర్థులు 31 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ అభ్యర్థులు 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు.
Education: 10th లో 55% + రెలవెంట్ ట్రేడ్ లో ITI Certificate
Or
10th లో 55% + రిలివెంట్ ట్రేడ్లో 2 సంవత్సరాల ఫుల్ టైం అప్రెంటిషిప్ చేసి ఉండాలి.
Or
10th లో 55% + రిలవెంట్ ట్రేడ్లో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
ఎలక్ట్రీషియన్ - 02 పోస్టులు ( అన్ రిజర్వుడు - 01, ఈడబ్ల్యూఎస్ - 01)
Age Limit: 18 - 28
Education: 10th లో 55% + రెలవెంట్ ట్రేడ్ లో ITI Certificate
Or
10th లో 55% + రిలివెంట్ ట్రేడ్లో 2 సంవత్సరాల ఫుల్ టైం అప్రెంటిషిప్ చేసి ఉండాలి.
Or
10th లో 55% + రిలవెంట్ ట్రేడ్లో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
ఫిట్టర్: 01 (ఎస్సీ - 01)
Age Limit: ఎస్సీ అభ్యర్థులు 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవలి.
Education: 10th లో 55% + రెలవెంట్ ట్రేడ్ లో ITI Certificate
Or
10th లో 55% + రిలివెంట్ ట్రేడ్లో 2 సంవత్సరాల ఫుల్ టైం అప్రెంటిషిప్ చేసి ఉండాలి.
Or
10th లో 55% + రిలవెంట్ ట్రేడ్లో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
ప్లంబర్: 01 పోస్టు (ఓబిసి - 01)
Age Limit: ఓబీసీ అభ్యర్థులు 31 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవలి.
Education: 10th లో 55% + రెలవెంట్ ట్రేడ్ లో ITI Certificate
Or
10th లో 55% + రిలివెంట్ ట్రేడ్లో 2 సంవత్సరాల ఫుల్ టైం అప్రెంటిషిప్ చేసి ఉండాలి.
Or
10th లో 55% + రిలవెంట్ ట్రేడ్లో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
హౌస్ కీపింగ్: 02 పోస్టులు ( ఓబీసీ - 02)
Age Limit: ఓబీసీ అభ్యర్థులు 31 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవలి.
Education: 10th లో 55% + రెలవెంట్ ట్రేడ్ లో ITI Certificate
Or
10th లో 55% + రిలివెంట్ ట్రేడ్లో 2 సంవత్సరాల ఫుల్ టైం అప్రెంటిషిప్ చేసి ఉండాలి.
Or
10th లో 55% + రిలవెంట్ ట్రేడ్లో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
Selection Process:
ట్రైడు టెస్ట్ మరియు కాంపిటీటివ్ రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ టెక్నీషియన్ (1) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (ఫైనాన్స్ & అకౌంట్స్): 01 పోస్టూ ( ఓబీసీ - 01)
Age Limit: ఓబీసీ అభ్యర్థులు 31 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవలి.
Education: 10+2/ XII క్వాలిఫికేషన్ కలిగి కంప్యూటర్ టైపింగ్ వచ్చిన అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవాలి.
జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (స్టోర్స్ & పర్చేస్): 02 పోస్టు లు (అన్ రిజర్వుడు - 01, ఎస్సీ - 01)
Age Limit: 18 - 28
ఎస్సీ అభ్యర్థులు 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవలి.
Education: 10+2/ XII క్వాలిఫికేషన్ కలిగి కంప్యూటర్ టైపింగ్ వచ్చిన అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవాలి.
Selection Process:
జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (ఫైనాన్స్ & అకౌంట్స్/స్టోర్స్ & పర్చేస్) ఉద్యోగాలకి సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ అనేది కంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు టైపింగ్ టెస్ట్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
టెక్నికల్ అసిస్టెంట్ - 09 పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సెలెక్షన్ ప్రాసెస్ మరియు ఏజ్ లిమిట్ కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ లో మీరే చూసుకోండి. బీఎస్సీలో వివిధ ట్రేడ్లలో డిగ్రీ చేసిన వారు, అదే విధంగా డిప్లమా చేసిన వారికి కూడా ఈ పోస్టులు ఉన్నాయి. ఆఫిసియన్ నోటిఫికేషన్ లో క్షుణ్ణంగా చుసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి.
Application Fee:
ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలి అంటే అన్ రిజర్వుడు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 500 అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
Official Website: https://recruitment.nbri.res.in
0 కామెంట్లు