Ad Code

Responsive Advertisement

APRJC CET Results 2025 in Telugu: ఏపీఆర్జేసీ రిజల్ట్స్ 2025

 APRJC CET Results 2025 in Telugu: ఏపీఆర్జేసీ రిజల్ట్స్ 2025

APRJC CET Results 2025 in Telugu: ఏపీఆర్జేసీ రిజల్ట్స్ 2025


  APRJC CET Results 2025 in telugu మే 14, 2025వ తేదీన విడుదల అవ్వనున్నట్లు సమాచారం. ఈ APRJC(Andhra Pradesh Residential Junior College) కోసం విద్యార్థులు మార్చి 01, 2025వ తేదీ నుండి ఏప్రిల్ 06, 2025 వ తేదీ లోపు 300 రూపాయలను ఫీజు కింద చెల్లించి అప్లై చేసుకున్నారు. ఈ APRJC CET 2025 కోసం పరీక్షను ఏప్రిల్ 25, 2025వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నిర్వహించడం జరిగింది.

  ఈ APRJC CET 2025 ఎగ్జామ్ కోసం 42,802 విద్యార్థులు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న 42,802 విద్యార్థుల్లో APRJC CET 2025 exam కు 41,118 విద్యార్థులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన APRJC CET 2025 exam answer key త్వరలో విడుదలవుతుంది. 

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి అయిపోయిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ ఏపీఆర్జేసీ ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది. మెరిట్ ను బట్టి విద్యార్థులకు ఈ కాలేజీల్లో సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఈ APRJC CET 2025 exam అనేది సువర్ణ అవకాశం. ఈ APRJC CET 2025 exam లో పాస్ అయినట్లయితే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో సిటు ఇవ్వడం జరుగుతుంది.


APRJC CET 2025 exam Answer key: 



ఈ APRJC CET 2025 exam ను 150 ప్రశ్నల చొప్పున ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 ప్రశ్నలకు గాను 150 మార్కులకు 2 గంటల 30 నిమిషాల పాటు ఎగ్జామ్ ను నిర్వహించడం జరిగింది. పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో రావడం జరిగింది.  ఈ ఏపీఆర్జేసీ పరీక్షలు నెగిటివ్ మార్కింగ్ లేదు. విద్యార్థులు అప్లై చేసుకున్న గ్రూప్ ను బట్టి విద్యార్థులకు ప్రశ్నలు రావడం జరుగుతుంది.

ఉదాహరణకు ఎంపీసీ గ్రూపుకు అప్లై చేసుకుంటే APRJC CET 2025 exam లో ప్రశ్నలు క్రింది విధంగా రావడం జరుగుతుంది. 

ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 50 ప్రశ్నలు - 50 మార్కులు 
మ్యాథమెటిక్స్ - 50 ప్రశ్నలు - 50 మార్కులు 
ఫిజికల్ సైన్సు - 50 ప్రశ్నలు - 50 మార్కులు 

పరీక్షలు రాసిన విద్యార్థులు APRJC CET 2025 exam Answer key కోసం ఎదురుచూస్తున్నారు. ఏపీఆర్జేసీ ఆన్సర్ కి అనేది త్వరలో విడుదలవుతుంది. విద్యార్థులు రాసిన ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చాయి అని తమ బుక్స్ లో చూసుకొని ఇప్పటికే చూసుకొని ఉంటారు. అయితే official APRJC CET 2025 exam Answer key త్వరలో విడుదలవుతుంది.

APRJC CET 2025 exam Results: 


  మొత్తంగా APRJC CET 2025 exam ను 41,118 విద్యార్థులు రాయడం జరిగింది. ఈ APRJC CET 2025 exam Results కోసం చాలామంది విద్యార్థులు ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఈ APRJC CET 2025 exam Results మే 14, 2025వ తేదీన విడుదల అవ్వనున్నట్లు సమాచారం. విడుదల అవ్వగానే మీకు కచ్చితంగా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. APRJC CET 2025 exam Results Date అఫీషియల్ గా వచ్చిన తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు మంచి మార్కులు వచ్చి ఉంటే కచ్చితంగా సీటు రావడం జరుగుతుంది.

  ఈ APRJC అఫీషియల్ వెబ్సైట్ https://aprs.apcfss.in/. ఈ అఫీషియల్ వెబ్సైట్లో APRJC CET 2025 exam కి సంబంధించి అన్ని వివరాలు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది.

  ఈ APRJC CET 2025 కు విద్యార్థులను మెరిట్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ APRJC CET 2025 లో సెలెక్ట్ అయినట్లయితే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో సీటు రావడం జరుగుతుంది. ఇది పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు సువర్ణ అవకాశం.


APRJC CET 2025 Counseling: 


  ఈ APRJC CET 2025 కి సంబంధించి పరీక్షా ఫలితాలు మే 14, 2025 వ తేదీన విడుదల అవుతాయి. ఫలితాలు మే 14వ తేదీ విడుదల అవుతే, APRJC CET 2025 Counseling అనేది మే 20వ తేదీ నుండి నిర్వహించడం జరుగుతుంది. ఈ APRJC CET 2025 Counseling ప్రక్రియను రెండుసార్లు నిర్వహించడం జరుగుతుంది. ఫేస్ 1 మరియు ఫేస్ 2. ఫేస్ 1 APRJC CET 2025 Counseling మే 20వ తేదీ నుండి మే 22వ తేదీ వరకు జరుగుతుంది. ఎంపీసీ/ఈఈటి విద్యార్థుల కోసం మే 20, బిపిసి/సిజిటి విద్యార్థుల కోసం మే 21, ఎంఈసి/సీఈసీ విద్యార్థుల కోసం మే 22 వ తేదీని కేటాయించడం జరిగింది.

 ఫేస్ 2 APRJC CET 2025 Counseling జూన్ 2వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు జరుగుతుంది. ఎంపీసీ/ఈఈటి విద్యార్థుల కోసం జూన్ 02, బిపిసి/సిజిటి విద్యార్థుల కోసం జూన్ 03, ఎంఈసి/సీఈసీ విద్యార్థుల కోసం జూన్ 04 వ తేదీని కేటాయించడం జరిగింది.
  




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు