Ad Code

Responsive Advertisement

union Bank of India specialist officers recruitment 2025 in telugu: ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు.

 union Bank of India specialist officers recruitment 2025 in telugu: ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు.

union Bank of India specialist officers recruitment 2025 in telugu: ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు.


  Union Bank of India నుండి SPECIALIST OFFICERS నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ union Bank of India recruitment 2025 ద్వారా Assistant Manager ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 


  ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) - 250 (అన్ రిజర్వ్డ్- 103, ఈడబ్ల్యూఎస్ - 25, ఓబిసి - 67, ఎస్టీ-18, ఎస్సీ-37) ఉద్యోగాలను, అసిస్టెంట్ మేనేజర్ (అయితే) - 250 (అన్ రిజర్వ్డ్- 103, ఈడబ్ల్యూఎస్ - 25, ఓబిసి - 67, ఎస్టీ-18, ఎస్సీ-37) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తంగా ఈ union Bank of India specialist officers recruitment 2025 ద్వారా 500 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 


union Bank of India specialist officers recruitment 2025 కోసం ఏప్రిల్ 30, 2025వ తేదీ నుండి మే 20, 2025 వ తేదీ లోపు www.unionbankofindia.co.in వెబ్సైటులో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.


AP Home Guard Recruitment 2025


Age Limit: 


 ఏప్రిల్ 01, 2025 వ తేదీ నాటికి 22 నుండి 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ union Bank of India specialist officers recruitment 2025 కు అప్లై చేసుకోవచ్చు. 

  ఎస్సీ, ఎస్టీ కి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. 

Educational Qualification: 


Assistant Manager (Credit) JMGS I: 

    ఏదైనా యూనివర్సిటీ నుండి ఎనీ డిసిప్లెయిన్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి మరియు చార్టెడ్ అకౌంటెంట్/సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్/కంపెనీ సెక్రటరీ చేసిన అభ్యర్థులందరూ ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. 
లేదా 
ఫైనాన్సులో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్/పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ డిప్లమా ఇన్ మేనేజ్మెంట్/ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ డిప్లమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ లో 60 శాతం తో పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్ ను 2 ఇయర్స్ రెగ్యులర్ లో చేసిన వారు అప్లై చేసుకోవాలి.


Assistant Manager (IT) JMGS I : 


  బియ్యి/ బీటెక్/ ఎంసీఏ/ ఎంఎస్సీ (ఐటీ)/ ఎమ్మెస్/ ఎంటెక్/ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ డిగ్రీ/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ మరియు కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ మరియు టెలి కమ్యూనికేషన్స్/ డేటా సైన్స్/ మిషన్ లెర్నింగ్ ఏఐ/ యూనివర్సిటీ నుండి సైబర్ సెక్యూరిటీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.  దీనితోపాటు క్రింద తెలిపిన ఐటీ డొమైన్స్ లో మినిమం ఒక సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.


*క్లౌడ్ ఆపరేషన్స్  *DevSecOps/Kubernetes  *నెట్వర్కింగ్  *డాటా అనాలిటిక్స్  *డేటా ఇంజనీరింగ్  *సైబర్ సెక్యూరిటీ/ఎస్ఓసి అనలిస్ట్  *సాఫ్ట్వేర్ డెవలప్మెంట్/స్క్రిప్టింగ్  *GenAI/మిషన్ లర్నింగ్  *ఆపరేటింగ్ సిస్టం అడ్మినిస్ట్రేషన్ (మైక్రోసాఫ్ట్ విండోస్/లినక్స్/యూనిక్స్)  *డేటా బేస్ అడ్మినిస్ట్రేషన్  *డేటా సెంటర్ ఆపరేషన్స్  *ఏపీఐ డెవలప్మెంట్ & మెయింటెనెన్స్ 


ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ 20.05.2025.


SELECTION PROCESS: 


  ఆన్లైన్ ఎగ్జామినేషన్ మరియు గ్రూపు డిస్కషన్ ద్వారా ఈ union Bank of India specialist officers recruitment 2025 ను భర్తీ చేస్తున్నారు. 

Online Examination / Test:

  ఈ ఆన్లైన్ ఎగ్జామ్ లో పేపర్ - 01 మరియు పేపర్ - 02 ఉంటుంది. 
పేపర్ 01 లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలకు 25 మార్కులు చొప్పున, రీజనింగ్ 25 ప్రశ్నలకు 25 మార్కుల చొప్పున, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలకు 25 మార్కులు చొప్పున టోటల్గా 75 మార్కులకు గాను 75 నిమిషాల పాటు పేపర్ 01 ఉంటుంది. 

పేపర్ 02 అనేది ప్రొఫెషనల్ నాలెడీజీ రీలెవెంట్ టు ద పోస్ట్ కి సంబంధించి 75 ప్రశ్నలకి 150 మార్కులు చొప్పున 75 నిమిషాల పాటు ఉంటుంది. 

ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది టోటల్గా 150 ప్రశ్నల చెప్పున 225 మార్కులకి 150 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో రావడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4th నెగిటివ్ మార్కింగ్ ఉంది. 

Group Discussion (GD):

  తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఈ గ్రూపు డిస్కషన్ను 50 మార్కులకి నిర్వహించడం జరుగుతుంది. జనరల్ మరియు ఏడబ్ల్యూఎస్ అభ్యర్థులు 25 మార్కులను సాధిస్తే క్వాలిఫై అవుతారు.  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 22.5 మార్కులను సాధిస్తే క్వాలిఫై అవతారు. 

Personal Interview (PI): 

  గ్రూప్ డిస్కషన్ లో క్వాలిఫై అయిన విద్యార్థులు పర్సనల్ ఇంటర్వ్యూకు అర్హత సాధిస్తారు. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ 50 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కు 1:3 రేషియో లో అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

EXAMINATION CENTERS:


ఆంధ్రప్రదేశ్: అమరావతి, విజయవాడ/గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి. 

తెలంగాణ: హైదరాబాద్, వరంగల్.

Application Fees: 


  ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలి అంటే 1180 రూపాయలను అప్లికేషన్ ఫీజు కించెల్లించాలి. 

  ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 177 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లిస్తే సరిపోతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు