Section Controller Recruitment 2026 In Telugu: రైల్వే ఉద్యోగాలు
Section Controller Recruitment 2026 In Telugu:
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ RRB Section Controller Recruitment 2026 ద్వారా 119 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. RRB Section Controller Recruitment 2026 కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Salary, Apply అన్ని వివరాలు చూద్దాం.
ఈ RRB Section Controller Recruitment 2026 కోసం అభ్యర్థులు జులై 15, 2026 వ తేదీ నుండి ఆగస్టు 14, 2026 వ తేదీ లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
Age Limit:
20 సంవత్సరముల నుండి 33 సంవత్సరముల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ RRB Section Controller Recruitment 2026 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, అన్ రిజర్వుడు మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతతో రైల్వేలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
Educational Qualification:
గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
A2 మెడికల్ స్టాండర్డ్ ను కలిగి ఉండాలి.
Selection Process:
• సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
• కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT)
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• మెడికల్ ఎగ్జామినేషన్
Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
సిబిటి ఎగ్జామ్ రాసిన తర్వాత 400 రూపాయలు అభ్యర్థుల అకౌంట్ కు రీఫండ్ కావడం జరుగుతుంది.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ అభ్యర్థులు 250 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లిస్తే సరిపోతుంది.
సిబిటి రాసిన తర్వాత ఈ అభ్యర్థులకి 250 రూపాయలు అకౌంట్ కి రీఫండ్ కావడం జరుగుతుంది.
Salary:
ఈ ఉద్యోగాలు పే లెవెల్ 6 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 7TH cpc ప్రకారం నెలకు బేసిక్ పే 35,400 రూపాయలు రావడం జరుగుతుంది. ఇంకా అదనంగా చాలా రకాల అలవెన్సెస్ ఉంటాయి.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించి సిలబస్ మరియు పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు తెలియాలి అంటే డైలీ మన telugunetcentre.site ను సందర్శించండి
Official Website: https://www.rrbapply.gov.in/

0 కామెంట్‌లు