SBI PO Recruitment 2026
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ప్రొఫెషనరీ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ SBI PO Recruitment 2026 ద్వారా 1500 ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం.
ఈ SBI PO Recruitment 2026 నోటిఫికేషన్ జూన్ 18, 2026వ తేదీన విడుదల కావడం జరిగింది. ఈ SBI PO Recruitment 2026 నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు జూన్ 18, 2026వ తేదీ నుండి జులై 8, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
Age Limit:
ఏప్రిల్ 01, 2026వ తేదీ నాటికి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
అంటే అభ్యర్థులు ఏప్రిల్ 01, 2005 వ తేదీ నుండి ఏప్రిల్ 2, 1996 వ తేదీ మధ్య పుట్టి ఉండాలి.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబిసి అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
సెప్టెంబర్ 30, 2026వ తేదీ నాటికి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేస్తే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. (ఫైనల్ ఇయర్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ సెప్టెంబర్ 30వ తేదీ నాటికి అభ్యర్థులు పాస్ కావాలి.)
Selection Process:
• ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
• మెయిన్ ఎగ్జామినేషన్
• సైకో మెట్రిక్ తెస్తే, గ్రూప్ డిస్కషన్ & ఇంటర్వ్యూ
ఎలిమినేరి పరీక్షను వంద మార్కులకు గాను 100 ప్రశ్నలు చొప్పున 60 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. సెక్షనల్ టైమింగ్ ఉంది.
Preliminary Examination Centres:
ఆంధ్రప్రదేశ్: ఏలూరు, గుంటూరు/విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణ: హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
తెలంగాణ: హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
ప్రియమైనరీ పరీక్షలను 2026 ఆగస్టు నెలలో నిర్వహించడం జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను ఆగస్టు/సెప్టెంబర్ నెలలో తెలపడం జరుగుతుంది.
Mains Examination Centres:
ఆంధ్రప్రదేశ్: గుంటూరు/విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం.
తెలంగాణ: హైదరాబాదు, ఖమ్మం.
మెయిన్స్ పరీక్షలను సెప్టెంబర్ లో నిర్వహించడం జరుగుతుంది. మెయిన్స్ పరీక్ష ఫలితాలను సెప్టెంబర్/అక్టోబర్ లో విడుదల చేయడం జరుగుతుంది.
How To Apply:
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి https://sbi.bank.in/ లో జూన్ 18, 2026వ తేదీ నుండి జులై 8, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలను చదువుకొని అప్లై చేసుకోండి.
Application Fee:
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 750 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Official Website: https://sbi.bank.in/

0 కామెంట్లు