AP Kadapa Hospital 2026
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కడప నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. కాంట్రాక్టువల్ బేసిస్ కింద ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ AP Kadapa Hospital 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ నోటిఫికేషన్ ద్వారా
డాక్టర్/సైకియాట్రిస్ట్ - 1 పోస్టు
ప్రాజెక్టు కోఆర్డినేటర్ కం ఒకేషనల్ కౌన్సిలర్ - 1 పోస్టు
చౌకీ దార్ - 2 పోస్టులు
హౌస్ కీపింగ్ స్టాఫ్ - 1 పోస్టు
కౌన్సిలర్/సోషల్ వర్కర్/సైకాలజిస్ట్ - 2 పోస్టులు
యోగా తెరపిస్ట్/డాన్స్ టీచర్/మ్యూజిక్ టీచర్/ఆర్ట్ టీచర్ - 1 పోస్టు
ఫీర్ ఎడ్యుకేటర్ - 1 పోస్టు
మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 9 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు జూన్ 4, 2026వ తేదీ నుండి జూన్ 10, 2026వ తేదీ లోగా అప్లై చేసుకోవాలి.
తిరుపతిలోని ఎయిర్పోర్టులో ఉద్యోగాలు. అర్హత: ఇంటర్
Age Limit:
18 సంవత్సరముల నుండి 42 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
చౌకీదార్/హౌస్ కీపింగ్ స్టాఫ్: పదవ తరగతి పాసై ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
మిగిలిన పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
Selection Process:
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్స్ నిర్వహించడం జరగదు. కేవలం మెరిట్ అలారం గా ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
How To Apply:
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ముందుగా అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి https://kadapa.ap.gov.in లో అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత వారు అడిగిన విధంగా అప్లికేషన్ ఫారం ను పూరించండి. అన్ని డాక్యుమెంట్స్ ని అటాచ్ చేసి జూన్ 10, సాయంత్రం ఐదు గంటల లోపు వారు తెలిపిన అడ్రస్ కు వెళ్లి అందజేయాలి.
Application Fee:
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే ఓసి అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 300 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
Salary:
డాక్టర్/సైకియాట్రిస్ట్ - నెలకు 60,000
ప్రాజెక్టు కోఆర్డినేటర్ కం ఒకేషనల్ కౌన్సిలర్ - 25,000
చౌకీ దార్ - 9,000
హౌస్ కీపింగ్ స్టాఫ్ - 9,000
కౌన్సిలర్/సోషల్ వర్కర్/సైకాలజిస్ట్ - 17,500
యోగా తెరపిస్ట్/డాన్స్ టీచర్/మ్యూజిక్ టీచర్/ఆర్ట్ టీచర్ - 5,000
0 కామెంట్‌లు