ఏపీలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు: YSR Kadapa District Notification 2026

 YSR Kadapa District Notification 2026

YSR Kadapa District Notification 2026


  వైయస్సార్ కడప జిల్లా నుండి కాంట్రాక్టు బేసిస్ కింద ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ YSR Kadapa District Notification 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.


  ఈ YSR Kadapa District Notification 2026 కోసం అభ్యర్థులు జూన్ 6, 2026వ తేదీ ఉదయం 10 గంటల నుండి జూన్ 20, 2026వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కోసం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. 

ఈ YSR Kadapa District Notification 2026 నోటిఫికేషన్ ద్వారా ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ మరియు ఈ డివిజనల్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.


ఇంటర్ అర్హతతో తిరుపతిలోని ఎయిర్పోర్టులో ఉద్యోగాలు


Age Limit:

  మే 01, 2026 వ తేదీ నాటికి 21 సంవత్సరముల నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

Educational Qualification:


  BCA/BE/B.TECH/MCA లో మెయిన్ సబ్జెక్టుగా కంప్యూటర్ను కలిగి ఉంటే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. 
లేదా 
కంప్యూటర్ బ్యాక్ గ్రౌండ్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. 

అలాగే ఇంగ్లీషు మరియు తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. 

రెండు సంవత్సరముల ఐటి/ఈ గవర్నెన్స్ రిలేటెడ్ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.

Selection Process:


  కొన్ని స్కిల్స్ ను టెస్ట్ చేసి ఈ నోటిఫికేషన్ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 
మెయిన్ గా మెరిట్ ఆధారంగనే ఉంటుంది. 

  వచ్చిన అన్ని అప్లికేషన్స్ ని జూన్ 22, 2026వ తేదీ నుండి జూన్ 24, 2026వ తేదీ మధ్య స్కూటీని చేయడం జరుగుతుంది.
  ప్రొవిజనల్ మెరిట్ లిస్టును జూన్ 27, 2026వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది.
  అబ్జెక్షన్స్ ను జూన్ 29, 2026వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుంది. 
  డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి 1:5 రేషియోలో జూలై 1, 2026వ తేదీన పిలవడం జరుగుతుంది.
  

How To Apply:


  ఈ నోటిఫికేషన్ కోసం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత పూర్తిగా నింపాలి. వారు అడిగిన డాక్యుమెంట్స్ ని అటాచ్ చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తును వారు తెలిపిన అడ్రస్ కు వెళ్లి అందజేయాలి. లేదా పంపాలి. ఈ అప్లికేషన్ ఫారం ని లాస్ట్ డేట్ జూన్ 20, 2026వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అందజేయాలి. 

Application Fee:

  ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను వారు తెలిపిన అడ్రస్ కి డిమాండ్ డ్రాఫ్ట్ కింద చెల్లించాలి.

Salary:


  ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ - 22,500
  ఈ డివిజనల్ మేనేజర్ - 22,500

Posting Place:

  ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ - కలెక్టరేట్, కడప

  ఈ డివిజనల్ మేనేజర్ - రెవెన్యూ డివిజనల్ ఆఫీసు, పులివెందుల 

Notification PDF 


Official Website: 

https://kadapa.ap.gov.in/




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు