BOB Recruitment 2026
బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకునే విధంగా భారీ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 5000 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ BOB APPRENTICE Recruitment 2026 in telugu కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ BOB APPRENTICE Recruitment 2026 in telugu ద్వారా 5000 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ 5000 పోస్టులలో ఆంధ్రప్రదేశ్లో 188 పోస్టులు, తెలంగాణలో 83 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ BOB APPRENTICE Recruitment 2026 కోసం అభ్యర్థులు మే 19, 2026వ తేదీ నుండి జూన్ 8, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి.
Age Limit:
మే 01, 2026వ తేదీ నాటికి 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ BOB APPRENTICE Recruitment 2026 కి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరముల ఏజు రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబిసి అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

0 కామెంట్‌లు