IIT Guwahati Recruitment 2025: జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఇండియన్ ఇన్స్టిట్ ఆఫ్ టెక్నాలజీ, గువాహతి నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ IIT Guwahati Recruitment 2025 ద్వారా జూనియర్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ IIT Guwahati Recruitment 2025 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ IIT Guwahati Recruitment 2025 ద్వారా
జూనియర్ అసిస్టెంట్: 17 (UR-4, SC-1, ST-2, OBC-NCL-6, EWS-4) పోస్టులను
అసిస్టెంట్ రిజిస్టర్: 2 (UR-1, EWS-1) పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ IIT Guwahati Recruitment 2025 కోసం అభ్యర్థులు డిసెంబర్ 13, 2025వ తేదీ నుండి జనవరి 13, 2026 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
పదవ తరగతి అర్హతతో ఎంటీఎస్ ఉద్యోగాలు
Age Limit:
జూనియర్ అసిస్టెంట్: 27 సంవత్సరముల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అసిస్టెంట్ రిజిస్టర్: 35 సంవత్సరముల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజు రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
జూనియర్ అసిస్టెంట్: బ్యాచులర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి, కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్ పై నాలెడ్జి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అసిస్టెంట్ రిజిస్టర్: 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
రిటర్న్ ఎగ్జామినేషన్/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ను పోస్టును బట్టి నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
సిలబస్ మరియు సెలెక్షన్ ప్రాసెస్ కి సంబంధించి పూర్తి వివరాలు అఫీషియల్ వెబ్సైట్లో మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది.
How To Apply:
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు https://iitg.ac.in వెబ్సైటులో డిసెంబర్ 13, 2025 వ తేదీ నుండి జనవరి 13, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి.
అఫీషియల్ నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. ఎటువంటి తప్పులు లేకుండా అప్లై చేసుకోండి.
Application Fee:
జూనియర్ అసిస్టెంట్: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
అసిస్టెంట్ రిజిస్టర్: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 1000 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్ టి మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Official Notification: Click Here
Official Website: https://iitg.ac.in/
Official Notification: Click Here
Official Website: https://iitg.ac.in/

0 కామెంట్లు