December month job Notifications In Telugu 2025: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

 December month job Notifications In Telugu 2025: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు 


December month job Notifications In Telugu 2025: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు



  ప్రస్తుతం అప్లై చేసుకోవడానికి ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. కేవలం పదవ తరగతి చదివి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ December month job Notifications In Telugu 2025 కి సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం. 

  ఈ ఆర్టికల్ ద్వారా 4 నోటిఫికేషన్ల వివరాలను చూద్దాం.


1) CSIR – NGRI Recruitment 2025 


 ఈ CSIR – NGRI Recruitment 2025 ద్వారా mts ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. 

 పదవ తరగతి పాస్ అయి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 

 18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ మరియు ఎస్టీకి ఐదు సంవత్సరాలు, ఓబీసీకి మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

 ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు డిసెంబర్ 6, 2025వ తేదీ నుండి జనవరి 5, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి.

  ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే పోస్టింగ్ హైదరాబాదులోనే ఉంటుంది.

  CSIR – NGRI Recruitment 2025 కి సంబంధించి పూర్తి వివరాలు కావాలి అంటే - Click Here 


2) SSC GD Notification 2025


 ఈ SSC GD Notification 2025 ద్వారా 25,487 కానిస్టేబుల్ జీడి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. 

 పదవ తరగతి పాసైన అభ్యర్థులు అందరూ ఈ SSC GD Notification 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు డిసెంబర్ 01, 2025వ తేదీ నుండి డిసెంబర్ 31, 2025వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి.

ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు కావాలి అంటే - Click Here 


3) DSSSB MTS Recruitment 2025 


 ఈ DSSSB MTS Recruitment 2025 ద్వారా 714 ఎంటిఎస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

 పదవ తరగతి పాస్ అయి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ DSSSB MTS Recruitment 2025  ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

 ఈ DSSSB MTS Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు డిసెంబర్ 17, 2025వ తేదీ నుండి జనవరి 15, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. 

ఈ DSSSB MTS Recruitment 2025 కి సంబంధించి పూర్తి వివరాలు కావాలి అంటే - Click Here 


4) DRDO CEPTAM-11 Recruitment 2025


 ఈ DRDO CEPTAM-11 Recruitment 2025 ద్వారా 764 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. 

  ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతతో ఈ DRDO CEPTAM-11 Recruitment 2025 ఉద్యోగాలను భర్తీ చేస్తు ఉన్నారు.

  ఈ DRDO CEPTAM-11 Recruitment 2025 కోసం అభ్యర్థులు డిసెంబర్ 11, 2025 వ తేదీ నుండి జనవరి 01, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి.

DRDO CEPTAM-11 Recruitment 2025 కి సంబంధించి పూర్తి వివరాలు కావాలి అంటే - Click Here 


ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం డైలీ telugunetcentre.site ను సందర్శించండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు