CUSB Recruitment 2025: పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బీహార్ నుండి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ CUSB Recruitment 2025 కి సంబంధించి నాన్ టీచింగ్ ఉద్యోగాల వివరాలకు సంబంధించి చూద్దాం. ఈ CUSB Recruitment 2025 ద్వారా గ్రూప్ ఏ, గ్రూపు బి మరియు గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ CUSB Recruitment 2025 ద్వారా
గ్రూపు - సీ:
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 1 పోస్టు
లైబ్రరీ అటెండెంట్ - 1 పోస్టు
ల్యాబరేటరీ అటెండెంట్ - 2 పోస్టులు
కుక్ - 1 పోస్టు
లోవర్ డివిజన్ క్లర్క్ - 5 పోస్టులు
లాబరేటరీ అసిస్టెంట్ - 1 పోస్టు
హార్టికల్చర్ సూపర్వైజర్ - 1 పోస్టు
అప్పర్ డివిజన్ క్లర్కు - 1 పోస్టు
ఫార్మసిస్ట్ - 1 పోస్టు
గ్రూపు- బి:
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 1 పోస్టు
పర్సనల్ అసిస్టెంట్ - 1 పోస్టు
అసిస్టెంట్ - 1 పోస్టు
ప్రైవేటు సెక్రటరీ - 1 పోస్టు
గ్రూపు - ఏ:
మెడికల్ ఆఫీసర్ (ఫిమేల్) - 1 పోస్టు
అసిస్టెంట్ లైబ్రేరియన్ - 1 పోస్టు
చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ - 1 పోస్టు
ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ - 1 పోస్టు లను భర్తీ చేస్తున్నారు.
ఈ CUSB Recruitment 2025 కోసం అభ్యర్థులు డిసెంబర్ 16, 2025 వ తేదీ నుండి జనవరి 15, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు.
Age Limit:
గ్రూపు - సి: 18 సంవత్సరముల నుండి 32 సంవత్సరముల మధ్య వయసు కలిగి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
గ్రూపు - బి: 18 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
గ్రూపు - ఏ: 40 సంవత్సరముల లోపు వయసు కలిగి ఉంటే ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Educational Qualification:
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): పదవ తరగతి పాస్ అయి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
లైబ్రరీ అటెండెంట్: 10+2 క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. లైబ్రరీ సైన్స్ లో సర్టిఫికెట్ కోర్సు కలిగి ఉండాలి. ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్ లో బేసిక్ నాలెడ్జి కలిగి ఉండాలి.
ల్యాబరేటరీ అటెండెంట్: సైన్సు స్ట్రీమ్ లో 10+2 క్వాలిఫికేషన్ కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. లేదా అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
కుక్: పదవ తరగతి పాసై ఉండాలి. అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్/గెస్ట్ హౌసెస్, రిప్యుటేడ్ హోటల్స్, రెస్టారెంట్స్ లేదా సిమిలర్ ఆర్గనైజేషన్స్ లో కుకింగ్/క్యాటరింగ్ సర్వీసెస్లో 2 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
లోవర్ డివిజన్ క్లర్క్: బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, అభ్యర్థులకు టైపింగ్ వచ్చి ఉండాలి. అలాగే కంప్యూటర్ ఆపరేషన్స్ లో ప్రొఫిషియన్సీ కలిగి ఉండాలి.
లాబరేటరీ అసిస్టెంట్: సైన్స్ (ఫిజిక్స్) లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ని కూడా అడగడం జరిగింది. అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
హార్టికల్చర్ సూపర్వైజర్: B. Sc. (Agriculture) with elective in Horticulture. అలాగే రిలవెంట్ ఫీల్డ్ లో 2 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
అప్పర్ డివిజన్ క్లర్కు: బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే టైపింగ్ వచ్చి ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ పై ప్రొఫెషన్స్ కలిగి ఉండాలి. అలాగే 2 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను అడగడం జరిగింది.
ఫార్మసిస్ట్: 10+2 తో 2 సంవత్సరముల డిప్లమా ఇన్ ఫార్మసీ చేసి ఉండాలి. స్టేట్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
గ్రూపు ఏ మరియు గ్రూపు బి పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ వివరాలను మీరే అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
How To Apply:
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://www.cusb.ac.in/ లో డిసెంబర్ 16, 2025వ తేదీ నుండి జనవరి 15, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
Application Fee:
ఈ CUSB Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 1000 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Official Notification: Click Here
Official Website: https://www.cusb.ac.in/

0 కామెంట్‌లు