Bank Of Baroda Apprentice Recruitment 2025 in telugu: బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలయింది. ఈ Bank Of Baroda Apprentice Recruitment 2025 ద్వారా 2700 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ Bank Of Baroda Apprentice Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply అన్ని వివరాలు చూద్దాం.
ఈ Bank Of Baroda Apprentice Recruitment 2025 ద్వారా 2700 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ - 38 పోస్టులు
అస్సాం - 21 పోస్టులు
బీహార్ - 47 పోస్టులు
చండీగర్ - 12 పోస్టులు
చత్తీస్గడ్ - 48 పోస్టులు
దాద్రా నగర్ హైవేలి - 5 పోస్టులు
ఢిల్లీ - 119 పోస్టులు
గోవా - 10 పోస్టులు
గుజరాత్ - 400 పోస్టులు
హర్యానా - 36 పోస్టులు
జమ్మూ అండ్ కాశ్మీర్ - 5 పోస్టులు
జార్ఖండ్ - 15 పోస్టులు
కర్ణాటక - 440 పోస్టులు
కేరళ - 52 పోస్టులు
మధ్యప్రదేశ్ - 56 పోస్టులు
మహారాష్ట్ర - 297 పోస్టులు
మణిపూర్ - 2 పోస్టులు
మిజోరాం - 5 పోస్టులు
ఒడిశా - 29 పోస్టులు
పుదుచ్చేరి - 6 పోస్టులు
పంజాబ్ - 96 పోస్టులు
రాజస్థాన్ - 215 పోస్టులు
తమిళనాడు - 159 పోస్టులు
తెలంగాణ - 154 పోస్టులు
ఉత్తర ప్రదేశ్ - 307 పోస్టులు
ఉత్తరాఖండ్ - 22 పోస్టులు
వెస్ట్ బెంగాల్ - 104 పోస్టులు
మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 2700 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ Bank Of Baroda Apprentice Recruitment 2025 కోసం అభ్యర్థులు నవంబర్ 11, 2025వ తేదీ నుండి డిసెంబర్ 1, 2025వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగాలు
Age Limit:
ఈ Bank Of Baroda Apprentice Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 20 సంవత్సరముల నుండి 28 సంవత్సరముల మధ్య వయసును కలిగి ఉండాలి.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో అన్ రిజర్వుడ్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరంల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థులు ఏ రాష్ట్రానికి అయితే అప్లై చేస్తారో ఆ రాష్ట్రానికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
Selection Process:
* ఆన్లైన్ ఎగ్జామినేషన్
* డాక్యుమెంట్ వెరిఫికేషన్
* లోకల్ లాంగ్వేజ్ టెస్ట్
How To Apply:
ముందుగా అభ్యర్థులు https://nats.education.gov.in మరియు https://www.apprenticeshipindia.gov.in వెబ్సైట్లలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత https://www.apprenticeshipindia.gov.in/apprenticeship/opportunity వెబ్సైటులో అప్లై చేసుకోవాలి. ఫీజుకు సంబంధించి లింకు మెయిల్ కు రావడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
Application Fee:
ఈ Bank Of Baroda Apprentice Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 800 + GST రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 400 + GST రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Salary:
ఈ Bank Of Baroda Apprentice Recruitment 2025 ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు 15,000 రూపాయల జీతం వస్తుంది.
Note: ఈ ఉద్యోగాలు అప్రెంటిస్ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే ట్రైనింగ్ అనేది 12 మంత్స్ ఉంటుంది.
Notification PDF: Click Here
Official Website: https://bankofbaroda.bank.in/

0 కామెంట్‌లు