RRB NTPC Graduate Recruitment 2025 In Telugu: రైల్వే ఎన్టిపిసి గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి NTPC (నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరిస్) (గ్రాడ్యుయేట్) నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ RRB NTPC Graduate Recruitment 2025 ద్వారా 5810 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ RRB NTPC Graduate Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply, Salary అన్ని వివరాలు చూద్దాం.
ఈ RRB NTPC Graduate Recruitment 2025 ద్వారా
చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్ - 161 పోస్టులను
స్టేషన్ మాస్టర్ - 615 పోస్టులను
గూడ్స్ ట్రైన్ మేనేజర్ - 3416 పోస్టులను
జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కం టైపిస్ట్ - 921 పోస్టులను
సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ - 638 పోస్టులు
ట్రాఫిక్ అసిస్టెంట్ - 59 పోస్టులను మొత్తంగా 5810 పోస్టులను బట్టి చేస్తూ ఉన్నారు.
జోన్ వైజ్ గా పోస్టులను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
ఈ RRB NTPC Graduate Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు అక్టోబర్ 21, 2025వ తేదీ నుండి నవంబర్ 20, 2025వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ లో ఏవైనా తప్పులు ఉంటే నవంబర్ 23, 2025వ తేదీ నుండి డిసెంబర్ 2, 2025వ తేదీలోపు కరెక్ట్ చేసుకోవాలి.
Age Limit:
ఈ RRB NTPC Graduate Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు జనవరి 01, 2025 వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 33 సంవత్సరముల మధ్య వయసును కలిగి ఉండాలి.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ & ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరంల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
అంటే జనరల్ & ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు జనవరి 02, 1993 నుండి జనవరి 01, 2008 వ తేదీల మధ్య పుట్టి ఉండాలి.
ఓబీసీ అభ్యర్థులు జనవరి 02, 1990 నుండి జనవరి 01, 2008 వ తేదీల మధ్య పుట్టి ఉండాలి.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు జనవరి 02, 1988 నుండి జనవరి 01, 2008 వ తేదీల మధ్య పుట్టి ఉండాలి.
Educational Qualification:
చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్/స్టేషన్ మాస్టర్/గూడ్స్ ట్రైన్ మేనేజర్/ట్రాఫిక్ అసిస్టెంట్: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కం టైపిస్ట్/సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్: యు ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలానే టైపింగ్ వచ్చి ఉండాలి.
Selection Process:
* 1st స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
* 2nd స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT)
* కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్(CBTST)/కంప్యూటర్ బేస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(CBAT)
* డాక్యుమెంట్ వెరిఫికేషన్/మెడికల్ ఎగ్జామినేషన్
How To Apply:
ఈ RRB NTPC Graduate Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు అక్టోబర్ 21, 2025వ తేదీ నుండి నవంబర్ 20, 2025 వ తేదీ లోపు ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి.
Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
CBT - 1 రాసిన తర్వాత అభ్యర్థుల అకౌంట్లో 400 రూపాయలు రిఫండ్ కావడం జరుగుతుంది.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిసికల్లీ హ్యాండీక్యాప్డ్, ట్రాంజెండర్, మైనారిటీస్, ఎకనామికల్లి బ్యాక్వర్డ్ క్లాసెస్ (EBC) అభ్యర్థులు 250 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
ఈ అభ్యర్థులకు CBT - 1 రాసిన తర్వాత అభ్యర్థుల అకౌంట్లో 250 రూపాయలు రిఫండ్ కావడం జరుగుతుంది.
Salary:
చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్/స్టేషన్ మాస్టర్: ఈ ఉద్యోగాలు పే లెవెల్ 6 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే నెలకు బేసిక్ పే 35,400 రూపాయలు ఉంటుంది. అలాగే చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి.
గూడ్స్ ట్రైన్ మేనేజర్/జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కం టైపిస్ట్/సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్: ఈ ఉద్యోగాలు పే లెవెల్ 5 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే నెలకు బేసిక్ పే 29,200 రూపాయలు ఉంటుంది. అలాగే చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి.
ట్రాఫిక్ అసిస్టెంట్: ఈ ఉద్యోగాలు లెవెల్ 4 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే బేసిక్ పే నెలకు 25,500 రూపాయలు వస్తుంది. అలాగే చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి.
ఈ ఉద్యోగాలకు సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ ను, సిలబస్ ను పూర్తిగా చూసుకొని అప్లై చేసుకోండి. అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ ను జాగ్రత్తగా ఇచ్చుకోండి.
0 కామెంట్‌లు