Canteen Attendant Recruitment 2025: పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు

 Canteen Attendant Recruitment 2025: పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు 



Canteen Attendant Recruitment 2025: పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు




  కస్టమ్స్ చీఫ్ కమిషనర్ ఆఫీస్ కింద పనిచేస్తున్నటువంటి ముంబై కస్టమ్స్ క్యాంటీన్లో “క్యాంటీన్ అటెండెంట్” ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ Canteen Attendant Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply, Salary అన్ని వివరాలు చూద్దాం.


  ఈ Canteen Attendant Recruitment 2025 ద్వారా 22 క్యాంటీన్ అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ 22 ఉద్యోగాలను కేటగిరి వైజ్ UR-8, OBC-7, SC-3, ST-2, EWS-2 కేటాయించడం జరిగింది. 


  ఈ Canteen Attendant Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు నవంబర్ 16, 2025 వ తేదీ లోపు ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి.


  రైల్వే లో NTPC ఉద్యోగాలు


Age Limit:


  18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

Educational Qualification:


  పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అందరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

Selection Process:


  రిటర్న్ ఎగ్జామినేషన్ ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. రిటర్న్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ డేట్ ను త్వరలో వెబ్సైట్ లో తెలియజేయడం జరుగుతుంది.

How To Apply:


  ముందుగా అభ్యర్థులు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫారం ని పూర్తిగా నింపి, వారు అడిగిన అన్ని డాక్యుమెంట్స్ ని అటాచ్ చేయాలి. తర్వాత నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్కు నవంబర్ 16, 2025 వ తేదీ లోపు చేరుకునే విధంగా పంపంపాలి.

Salary:


  ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు బేసిక్ పే 18000 రూపాయల నుండి 56900 రూపాయల మధ్య జీతం ఉంటుంది. ఇంకా అదనంగా బెనిఫిట్స్ ఉంటాయి.

Notification - Click Here 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు