CSIR - IIIM Recruitment 2025 In Telugu: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

 CSIR - IIIM Recruitment 2025 In Telugu: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు


CSIR - IIIM Recruitment 2025 In Telugu: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు



  కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) కింద పని చేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (IIIM), Jammu లో ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ CSIR - IIIM Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply, Salary అన్ని వివరాలు చూద్దాం.


  ఈ CSIR - IIIM Recruitment 2025 ద్వారా 1 జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఉద్యోగం మరియు 3 జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 


  ఈ CSIR - IIIM Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు అక్టోబర్ 15, 2025 వ తేదీ నుండి నవంబర్ 13, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.


Age Limit:


  జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్: 18 సంవత్సరముల నుండి 30 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

  జూనియర్ స్టేనోగ్రాఫర్: 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయస్సును కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
  ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

Educational Qualification:


  జూనియర్ స్టేనోగ్రాఫర్: 10+2 క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అలాగే స్టేనోగ్రాఫిలో ప్రొఫెషియన్సీ కలిగి ఉండాలి.

  జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్: హిందీ లేదా ఇంగ్లీషులో మాస్టర్స్ డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి. 

Selection Process:


  జూనియర్ స్టేనోగ్రాఫర్: 
స్టేనోగ్రాఫి ప్రొఫెషియన్సీ టెస్ట్
కాంపిటీటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ 

  జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్: 
కాంపిటిటివ్ రైటర్ ఎగ్జామినేషన్ 

How To Apply:


  ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు https://recruit.iiim.res.in or
https://iiim.res.in వెబ్సైట్ల లో అక్టోబర్ 15, 2025వ తేదీ నుండి నవంబర్ 13, 2025 వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.

Application Fee:


  ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
  మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Salary:

జూనియర్ స్టేనోగ్రాఫర్: ఈ ఉద్యోగాలు గ్రూప్ సి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు బేసిక్ పే ₹25500 - ₹81100 రూపాయల మధ్య ఉంటుంది. ఇంకా అదనంగా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. 

జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్: ఈ ఉద్యోగాలు గ్రూప్ బి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు బేసిక్ పే ₹35400 - ₹112400 రూపాయల మధ్య ఉంటుంది. ఇంకా అదనంగా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. 


Official Website: 




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు