September Month Job Notifications 2025: సెప్టెంబర్ నెల ఉద్యోగాలు
September Month Job Notifications 2025:
సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు సెప్టెంబర్ నెలలో ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్లు.
1) DSSSB Recruitment 2025: పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు
334 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ ఉద్యోగాల కోసం సెప్టెంబర్ 24వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.
DSSSB Recruitment 2025 Full Details - Click Here
2) CSIR-IICT Recruitment 2025: పదవ తరగతి అర్హతతో MTS ఉద్యోగాలు.
పదవ తరగతి, ఇంటర్ అర్హతతో ఎంటిఎస్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాల కోసం సెప్టెంబర్ 12, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
CSIR-IICT Recruitment 2025 Full Details - Click Here
3) CDFD Recruitment 2025 In Telugu: పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
సెప్టెంబర్ 30, 2025వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.
CDFD Recruitment 2025 In Telugu - CLICK HERE
4) BSF Head Constable Recruitment 2025
ఇంటర్ లేదా ఐటిఐ అర్హతతో అప్లై చేసుకునే విధంగా బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల అయింది.
సెప్టెంబర్ 23, 2025వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.
BSF Head Constable Recruitment 2025 - Click Here
5) IBPS RRB Recruitment 2025 In Telugu: గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో పనిచేయడానికి 13217 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అప్లై లాస్ట్ డేట్ సెప్టెంబర్ 21, 2025.
IBPS RRB Recruitment 2025 - Click Here
6) IB Junior Intelligence Officer Grade - 2 Recruitment 2025 : ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు
394 జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. డిప్లమా లేదా డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
అప్లై లాస్ట్ డేట్ సెప్టెంబర్ 14, 2025.
IB Junior Intelligence Officer Grade - 2 Recruitment 2025 - Click Here
7) Intelligence Bureau Security Assistant Motor Transport Recruitment 2025: ఇంటెలిజెన్స్ బ్యూరో లో ఉద్యోగాలు
పదవ తరగతి అర్హతతో 455 సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
అప్లై లాస్ట్ డేట్ సెప్టెంబర్ 28, 2025.
Intelligence Bureau Security Assistant Motor Transport Recruitment 2025 - Click Here
8) AP Koushalam Work From Home Jobs: ఆంధ్రప్రదేశ్ కౌశలం వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు.
ఏ అర్హత ఉన్నా సరే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 15, 2025.
AP Koushalam Work From Home Jobs Full Details - Click Here
ఏపీ కౌశల్ వర్క్ ఫ్రం హోం జాబ్స్ కి మొబైల్ లో ఈ విధంగా అప్లై చేసుకోండి - Click Here
ఇంకా నోటిఫికేషన్లు ఉన్నాయి చూసుకోండి - telugunetcentre.site
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు మీకు తెలియాలి అంటే మన telugunetcentre.site వెబ్ సైట్ ను డైలీ సందడించండి.
0 కామెంట్‌లు