SSC Delhi Police Head Constable Recruitment 2025: హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు
SSC (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) నుండి ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ (అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్(AWO)/టెలి-ప్రింటర్ ఆపరేటర్ (TPO)) ఉద్యోగాలను భర్తీ చేయడాని కై నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ SSC Delhi Police Head Constable Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply, Salary అన్ని వివరాలు చూద్దాం.
ఈ SSC Delhi Police Head Constable Recruitment 2025 ద్వారా
మెల్:
ఓపెన్ - 285 పోస్టులను
ఎక్స్ సర్వీస్‌మెన్ - 49 పోస్టులు
డిపార్ట్మెంటల్ - 36 పోస్టులు మొత్తంగా 370 పోస్టులు.
ఫిమేల్:
ఓపెన్ - 163 పోస్టులు
డిపార్ట్మెంటల్ - 19 పోస్టులు మొత్తంగా 182 పోస్టులు
మెల్ మరియు ఫిమేల్ అన్ని పోస్టులు కలుపుకొని 552 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ SSC Delhi Police Head Constable Recruitment 2025 కోసం అభ్యర్థులు సెప్టెంబర్ 24, 2025వ తేదీ నుండి అక్టోబర్ 15, 2025వ తేదీ లోపు అఫీషియల్ వెబ్ సైట్ అయినటువంటి ssc.gov.in లో అప్లై చేసుకోవాలి.
Age Limit:
జూలై 1, 2025 వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
సైన్సు & మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో 10+2 క్వాలిఫికేషన్ కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
లేదా
మెకానిక్ కం ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ సిస్టం లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (NTC) కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అలాగే కంప్యూటర్ ఆపరేషన్స్‌లో ప్రొఫిషియన్సీ కలిగి ఉండాలి.
అలాగే కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలి.
Selection Process:
* కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్
* ఫిజికల్ ఇండురెన్స్ & మెసర్మెంట్ టెస్ట్ (PE&MT)
* ట్రేడ్ టెస్ట్
* టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్ ప్రాసెసింగ్
టెస్ట్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్ ఫంక్షన్స్
ఫిజికల్ ఇండురెన్స్ & మెసర్మెంట్ టెస్ట్ (PE&MT):
Physical Endurance Test (Qualifying):
పురుషులు:
Up To 30 Years
Race- 1600 మీటర్స్ - 7 నిమిషాలు
Long Jump - 12 1/2 (12’6”)
Feet
High Jump - 3½ (3’6”)
Above 30 to 40 years
Race- 1600 మీటర్స్ - 8 నిమిషాలు
Long Jump - 11½ (11’6”)
Feet
High Jump - 3¼ (3’3”)
Above 40 years
Race- 1600 మీటర్స్ - 9 నిమిషాలు
Long Jump - 10½ (10’6”)Feet
High Jump - 3
మహిళలు:
Up To 30 Years
Race- 800 మీటర్స్ - 5 నిమిషాలు
Long Jump - 9 Feet
High Jump - 3’
Above 30 to 40 years
Race- 800 మీటర్స్ - 6 నిమిషాలు
Long Jump - 8 Feet
High Jump - 2½
Above 40 years
Race- 800 మీటర్స్ - 7 నిమిషాలు
Long Jump - 7 Feet
High Jump - 2¼
Physical Measurement:
పురుషులు:
హైట్ - 170 సెంటీమీటర్లు
చెస్ట్ - 81 సెంటీమీటర్లు (4 సెంటీమీటర్లు ఎక్స్పాన్షన్ రావాలి)
మహిళలు:
హైట్ - 157 సెంటీమీటర్లు
Examination Centers:
ఆంధ్రప్రదేశ్: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు
తెలంగాణ: హైదరాబాదు/సికింద్రాబాద్, వరంగల్, ఒంగోలు, సిద్దిపేట్
How To Apply:
అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ssc.gov.in వెబ్సైట్లో ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ (OTR) చేసుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి మరియు పాస్వర్డ్ తో లాగిన్ అయి ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలి. అక్టోబర్ 21, 2025 వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.
Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 100 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
Salary:
ఈ ఉద్యోగాలు గ్రూప్ సి ఉద్యోగాలు. పే లెవెల్ 4 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే నెలకు 25500 రూపాయల నుండి 81100 రూపాయల మధ్య బేసిక్ పే ఉంటుంది. ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి.
Notification: Click Here
Official Website: ssc.gov.in

0 కామెంట్లు