డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు: CBI Recruitment 2026

 CBI Recruitment 2026

CBI Recruitment 2026


  సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(CBI) నుండి అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ద్వారా 4500 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ CBI Recruitment 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

  ఈ CBI Recruitment 2026 ద్వారా 

 అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ - 1 పోస్టు 

 ఆంధ్రప్రదేశ్ - 128 పోస్టులు 

 అరుణాచల్ ప్రదేశ్ - 8 పోస్టులు 

 అస్సాం - 118 పోస్టులు 

 బీహార్ - 433 పోస్టులు 

 చండీగర్ - 9 పోస్టులు 

 చత్తిస్గర్ - 114 పోస్టులు 

 దాద్రా నగర్ హవేలీ - 1 పోస్టు 

 దామన్ అండ్ డయు - 1 పోస్టు 

 ఢిల్లీ - 97 పోస్టులు 

 గోవా - 28 పోస్టులు 

 గుజరాత్ - 305 పోస్టులు 

 హర్యానా - 137 పోస్టులు 

 హిమాచల్ ప్రదేశ్ - 55 పోస్టులు 

 జమ్మూ అండ్ కాశ్మీర్ - 13 పోస్టులు 

 జార్ఖండ్ - 87 పోస్టులు 

 కర్ణాటక - 105 పోస్టులు 

 కేరళ - 116 పోస్టులు 

 లద్దక్ - 1 పోస్టు 

 మధ్యప్రదేశ్ - 459 పోస్టులు 

 మహారాష్ట్ర - 586 పోస్టులు 

 మణిపూర్ - 7 పోస్టులు 

 మేఘాలయ - 8 పోస్టులు 

 మిజోరాం - 1 పోస్టు 

 నాగాలాండ్ - 7 పోస్టులు 

 ఒరిస్సా - 103 పోస్టులు 

 పాండిచ్చేరి - 2 పోస్టులు 

 పంజాబ - 142 పోస్టులు 

 రాజస్థాన్ - 170 పోస్టులు 

 సిక్కిం - 15 పోస్టులు 

 తమిళనాడు - 202 పోస్టులు 

 తెలంగాణ - 100 పోస్టులు 

 త్రిపుర - 5 పోస్టులు 

 ఉత్తర ప్రదేశ్ - 580 పోస్టులు 

 ఉత్తరాఖండ్ - 41 పోస్టులు 

 వెస్ట్ బెంగాల్ - 315 పోస్టులు 


  మొత్తంగా ఈ CBI Recruitment 2026 ద్వారా 4500 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. 

ఈ CBI Recruitment 2026 నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు జూన్ 12, 2026వ తేదీ నుండి జూన్ 22, 2026వ తేదీ మధ్య ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 

డిగ్రీ అర్హత తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు 

Age Limit: 

  మే 31, 2026వ తేదీ నాటికి 20 సంవత్సరముల నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
  ఓ బి సి అభ్యర్థులకు మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
  ఫిజికల్లీ హ్యాండ్ క్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరములు, ఓబిసి అభ్యర్థులకు 13 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

Educational Qualification:


  ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
  అలాగే అభ్యర్థులు ఏ రాష్ట్రానికి అయితే అప్లై చేస్తారో ఆ రాష్ట్రానికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.

Selection Process:


  ఆన్లైన్ ఎగ్జామినేషన్ ను నిర్వహించి ఈ నోటిఫికేషన్ ను భర్తీ చేస్తూ ఉన్నారు. 100 ప్రశ్నలకు గాను 100 మార్కులు చొప్పున 60 నిమిషాల పాటు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో పరీక్ష పేపర్ ఉంటుంది. 
  లోకల్ లాంగ్వేజ్ టెస్టులను నిర్వహించడం జరుగుతుంది. 

Salary:

  
ఈ నోటిఫికేషన్ కి సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు 15,000 రూపాయలు స్టైఫండ్ రావడం జరుగుతుంది.

పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకొని అప్లై చేసుకోండి.


Note: ఈ ఉద్యోగాలు పర్మినెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే కేవలం ఒక సంవత్సరం మాత్రమే ట్రైనింగ్ ఉండడం జరుగుతుంది. 


Notification PDF 


Official Website: https://centralbank.bank.in/en/recruitments

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు