PUNJAB NATIONAL BANK LBO Recruitment 2025: బ్యాంకులో ఉద్యోగాలు
పంజాబ్ నేషనల్ బ్యాంకుల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ PUNJAB NATIONAL BANK LBO Recruitment 2025 ద్వారా 750 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ PUNJAB NATIONAL BANK LBO Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply అన్ని వివరాలు చూద్దాం.
ఈ PUNJAB NATIONAL BANK LBO Recruitment 2025 ద్వారా
ఆంధ్రప్రదేశ్ - 5 పోస్టులు
గుజరాత్ - 95 పోస్టులు
కర్ణాటక - 85 పోస్టులు
మహారాష్ట్ర - 135 పోస్టులు
తెలంగాణ - 88 పోస్టులు
తమిళనాడు - 85 పోస్టులు
వెస్ట్ బెంగాల్ - 90 పోస్టులు
జమ్మూ & కాశ్మీర్ - 20 పోస్టులు
లడఖ్ - 3 పోస్టులు
అరుణాచల్ ప్రదేశ్ - 5 పోస్టులు
అస్సాం - 86 పోస్టులు
మణిపూర్ - 8 పోస్టులు
మేఘాలయ - 8 పోస్టులు
మిజోరం - 5 పోస్టులు
నాగాలాండ్ - 5 పోస్టులు
సిక్కిం - 5 పోస్టులు
త్రిపుర - 22 పోస్టులు మొత్తంగా 750 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ PUNJAB NATIONAL BANK LBO Recruitment 2025 కోసం అభ్యర్థులు నవంబర్ 3, 2025 వ తేదీ నుండి నవంబర్ 23, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
నవంబర్ నెలలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
Age Limit:
20 సంవత్సరముల నుండి 30 సంవత్సరములు మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
ఏదైనా డిసిప్లేన్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అలాగే అభ్యర్థులు క్లరికల్/ఆఫీసర్ క్యాడర్లో షెడ్యూలు కమర్షియల్ బ్యాంకు లేదా రీజినల్ రూరల్ బ్యాంకుల్లో ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
అభ్యర్థులు ఏ రాష్ట్రానికి అయితే అప్లై చేస్తారో ఆ రాష్ట్రానికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి.
Selection Process:
* ఆన్లైన్ రిటన్ టెస్ట్
* స్క్రీనింగ్
* లాంగ్వేజ్ ప్రొఫిషియన్సి టెస్ట్
* పర్సనల్ ఇంటర్వ్యూ
Examination Centers:
ఆంధ్ర ప్రదేశ్: విజయవాడ/గుంటూరు, వైజాగ్, విశాఖపట్నం, తిరుపతి, శ్రీకాకుళం, రాజమండ్రి.
తెలంగాణ: హైదరాబాదు, వరంగల్, మహబూబ్నగర్, కరీంనగర్, ఖమ్మం.
How To Apply:
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు https://pnb.bank.in/ వెబ్ సైటులో నవంబర్ 03, 2025 వ తేదీ నుండి నవంబర్ 23, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
Application Fee:
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు 1180 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 59 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
Notification: Click Here
Official Website: https://pnb.bank.in/

0 కామెంట్‌లు