SSC Delhi Police Constable Recruitment 2025 In Telugu: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

 SSC Delhi Police Constable Recruitment 2025 In Telugu: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు


SSC Delhi Police Constable Recruitment 2025 In Telugu: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు



  SSC (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) నుండి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2025 ద్వారా 7565 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ SSC Delhi Police Constable Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply, Salary అన్ని వివరాలు చూద్దాం. 


  ఈ SSC Delhi Police Constable Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు సెప్టెంబర్ 22, 2025 వ తేదీ నుండి అక్టోబర్ 21, 2025 వా తేదీ లోపు అఫీషియల్ వెబ్సైట్ ssc.gov.in లో అప్లై చేసుకోవాలి. 

అప్లికేషన్లో ఏవైనా తప్పులు ఉంటే అక్టోబర్ 29, 2025వ తేదీ నుండి అక్టోబర్ 31, 2025 వ తేదీ లోపు కరెక్ట్ చేసుకోవాలి.

 ఈ ఉద్యోగాలు Group-C ఉద్యోగాలు. ఈ ఉద్యోగాల కోసం పురుషులు మరియు మహిళలు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు.


పది, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతతో సెప్టెంబర్ నెలలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు 


Age Limit:


  జూలై 01, 2025 వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ SSC Delhi Police Constable Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

  ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

Educational Qualification:


  10+2 క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

  అయితే మెయిల్ క్యాండిడేట్స్ PE&MT కి అటెండ్ అయ్యే తేదీకి లోవర్ మోటార్ వెహికల్ (LMV) (మోటార్ సైకిల్ లేదా కారు) డ్రైవింగ్ లైసెన్సును కలిగి ఉండాలి.

Selection Process:


• కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్

• ఫిజికల్ ఎండురెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ (PE&MT)

• మెడికల్ ఎగ్జామినేషన్ 


  కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్:

పార్ట్-ఏ: జనరల్ నాలెడ్జ్/కరెంట్ అఫైర్స్ - 50 ప్రశ్నలు - 50 మార్కులు 
పార్ట్-బి: రీజనింగ్ - 25 ప్రశ్నలు - 25 మార్కులు 
పార్ట్-సి: న్యూమరికల్ ఎబిలిటీ - 15 ప్రశ్నలు - 15 మార్కులు 
పార్ట్-డి: కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎమ్మెస్ ఎక్సెల్, ఎమ్మెస్ వర్డ్, కమ్యూనికేషన్ ఇంటర్నెట్, WWW అండ్ వెబ్ బ్రౌజర్స్, etc..

100 ప్రశ్నలకు గాను 100 మార్కులు చొప్పున 90 నిమిషాల పాటు ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది.

ఫిజికల్ ఎండురెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ (PE&MT):

Physical Endurance Test:

  పురుషులు: 

  Up To 30 Years 

Race- 1600 మీటర్స్ - 6 నిమిషాలు
Long Jump - 14 Feet
High Jump - 3’9”


  Above 30 to 40 years

Race- 1600 మీటర్స్ - 7 నిమిషాలు
Long Jump - 13 Feet
High Jump - 3’6”

  Above 40 years

Race- 1600 మీటర్స్ - 8 నిమిషాలు
Long Jump - 12 Feet
High Jump - 3’3”

  మహిళలు:

  Up To 30 Years 

Race- 1600 మీటర్స్ - 8 నిమిషాలు
Long Jump - 10 Feet
High Jump - 3’


  Above 30 to 40 years

Race- 1600 మీటర్స్ - 9 నిమిషాలు
Long Jump - 9 Feet
High Jump - 2’9”

  Above 40 years

Race- 1600 మీటర్స్ - 10 నిమిషాలు
Long Jump - 8 Feet
High Jump - 2’6”


Physical Measurement:

  పురుషులు: 

హైట్ - 170 సెంటీమీటర్లు
చెస్ట్ - 81 సెంటీమీటర్లు (4 సెంటీమీటర్లు ఎక్స్పాన్షన్ రావాలి)

  ఎస్టీ అభ్యర్థులకు హైటు మరియు చెస్ట్ 5 సెంటీమీటర్ల రిలాక్సియేషన్ ఉంది.

  మహిళలు: 

హైట్ - 157 సెంటీమీటర్లు 

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 2 సెంటీమీటర్ల రిలాక్సియేషన్ ఉంది.

Examination Centers:


  ఆంధ్రప్రదేశ్: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు

  తెలంగాణ: హైదరాబాదు/సికింద్రాబాద్, వరంగల్, ఒంగోలు, సిద్దిపేట్

How To Apply:


  అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ssc.gov.in వెబ్సైట్లో ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ (OTR) చేసుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి మరియు పాస్వర్డ్ తో లాగిన్ అయి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలి. అక్టోబర్ 21, 2025 వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.

Application Fee:

  ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 100 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

  మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

Salary:


  ఈ ఉద్యోగాలు గ్రూప్ సి ఉద్యోగాలు. పే లెవెల్ 3 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే నెలకు 21700 రూపాయల నుండి 69100 రూపాయల మధ్య బేసిక్ పే ఉంటుంది. ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి.

Notification: Click Here 


Official Website: ssc.gov.in


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు