RRB Group D Exam Date 2025 In Telugu: ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్ష తేదీలు

 RRB Group D Exam Date 2025 In Telugu:  ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్ష తేదీలు

RRB Group D Exam Date 2025 In Telugu:  ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్ష తేదీలు



  ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్షా తేదీలు విడుదల చేశారు. ఈ RRB Group D Exam Date 2025 ను సెప్టెంబర్ 8, 2025వ తేదీన విడుదల చేయడం జరిగింది. ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్షలను నవంబర్ 17, 2025 వ తేదీ నుండి 2025 డిసెంబర్ లాస్ట్ వరకు నిర్వహించనున్నారు. 


  ఈ RRB Group D Notification ద్వారా 32,438 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. జనవరి 23, 2025వ తేదీ నుండి మార్చి 01, 2025 వ తేదీ మధ్య ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. 


  10822423 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నారు.  


పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతతో సెప్టెంబర్ నెలలో ఉద్యోగాలు 



RRB Group D Exam Date 2025 In Telugu 


  ఈ RRB Group D Exams ను నవంబర్ 17, 2025 వ తేదీ నుండి 2025 డిసెంబర్ లాస్ట్ వరకు నిర్వహించనున్నారు. 


అభ్యర్థులు తమ ఎగ్జామ్ కి 10 రోజుల ముందు ఎగ్జాం సిటీ మరియు డేటును చూసుకోవచ్చు. 

  అభ్యర్థులు ఎగ్జామ్ కి 4 రోజుల ముందు కాల్ లెటర్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.


Selection Process:


ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ ను 


  * కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 

  * ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET)

  * డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ను నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు


కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: 

  జనరల్ సైన్స్ - 25 మార్కులు 

  మ్యాథ్స్ - 25 మార్కులు 

  జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ - 30 మార్కులు 

  జనరల్ అవేర్నెస్ & కరెంట్ అఫైర్స్ - 20 మార్కులు 


ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET):


  తర్వాత (PET) ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. CBT ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను 1:3 రేషియోలో ఈ PET కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.


FOR MALE: 


 ఈ PET టెస్ట్ మెయిల్ క్యాండిడేట్స్ కి 35 కేజీ వెయిట్ ఎత్తుకొని 100 మీటర్స్ 2 మినిట్స్ లో వెళ్లాలి. ఒక ఛాన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 


 తర్వాత 1000 మీటర్స్ రన్ ను 4 మినిట్స్ 15 సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి.దీనికి కూడా ఒక ఛాన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 


For female:


  ఫిమేల్ క్యాండిడేట్స్ 20 కేజీ వెయిట్ ఎత్తుకొని 100 మీటర్స్ 2 మినిట్స్ లో వెళ్లాలి. ఒక ఛాన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 


 తర్వాత 1000 మీటర్స్ రన్ ను 5 మినిట్స్ 40 సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి. దీనికి కూడా ఒక ఛాన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 


తరువాత

* డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు 

 * మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది.


పరీక్ష నోటీసు


Official Website: https://rrbsecunderabad.gov.in/



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు