DRDO CEPTAM-11 Recruitment 2025 In Telugu: డిఆర్డిఓ నోటిఫికేషన్ విడుదల
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పని చేస్తున్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నుండి సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ (CEPTAM-11) నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ CEPTAM-11 Recruitment 2025 ద్వారా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - బి మరియు టెక్నీషియన్ - ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ DRDO CEPTAM-11 Recruitment 2025 In Telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ DRDO CEPTAM-11 Recruitment 2025 ద్వారా
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - బి: 561 పోస్టులను
(ఆటోమొబైల్ ఇంజనీరింగ్ - 3
కెమికల్ ఇంజనీరింగ్ - 15
కెమిస్ట్రీ - 22
సివిల్ ఇంజనీరింగ్ - 11
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ - 160
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 11
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 47
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ OR ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ OR ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 111
జువాలజీ - 1
ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ - 6
ఇన్స్ట్రుమెంటేషన్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 2
లైబ్రరీ సైన్స్ - 5
మ్యాథమెటిక్స్ - 6
మెకానికల్ ఇంజనీరింగ్ - 127
మెటలాజికల్ ఇంజనీరింగ్ - 12
ఫిజిక్స్ - 18
సైకాలజీ - 4)
టెక్నీషియన్ - ఏ: 203 పోస్టులను
(బుక్కు బైండర్ - 3
కార్పెంటర్ - 4
CNC ఆపరేటర్ - 3
COPA - 52
డ్రాట్స్ మెన్ (మెకానికల్) - 6
ఎలక్ట్రీషియన్ - 30
ఎలక్ట్రానిక్స్ - 31
ఫిట్టర్ - 25
మెచ్చినిస్ట్ - 12
మెకానిక్ (మోటార్ వెహికల్) - 7
ఆప్టికల్ వర్కర్ - 2
ఫోటోగ్రాఫర్ - 5
చీట్ మెటల్ వర్కర్ - 3
సర్వేయర్ - 1
టర్నర్ - 8
వెల్డర్ - 11)
మొత్తంగా 764 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ DRDO CEPTAM-11 Recruitment 2025 కోసం అభ్యర్థులు డిసెంబర్ 11, 2025 వ తేదీ నుండి జనవరి 01, 2026 వ తేదీల మధ్య ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ జనవరి 3, 2026.
Age Limit:
జనవరి 1, 2026వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 28 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఏజ్ లిమిట్ ను టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండ్ క్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్సీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - బి: పోస్టును బట్టి క్వాలిఫికేషన్ అరగడం జరిగింది. డిప్లమా, బీఎస్సీ, డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకునే విధంగా పోస్టులను ఇవ్వడం జరిగింది. మీ క్వాలిఫికేషన్ ఆఫీషల్ నోటిఫికేషన్ లో చూసుకొని అప్లై చేసుకోండి.
టెక్నీషియన్ - ఏ: ITI చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. (పోస్టును బట్టి క్వాలిఫికేషన్ అడగడం జరిగింది.)
Selection Process:
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - బి: టియర్-1 మరియు టియర్-2 నిర్వహించే ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
టెక్నీషియన్ - ఏ: టియర్-1 & టియర్-2 మరియు ట్రేడ్ టెస్ట్ ను నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
Tier - 1 ఎగ్జామ్ సెంటర్స్:
ఆంధ్ర ప్రదేశ్: తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం
తెలంగాణ: హైదరాబాదు, వరంగల్
How To Apply:
ఈ DRDO CEPTAM-11 Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి www.drdo.gov.in లో డిసెంబర్ 11, 2025 వ తేదీ నుండి జనవరి 1, 2025 వ తేది మధ్య ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
అప్లై ఎలా చేసుకోవాలో అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూసుకోండి.
Application Fee:
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - బి: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 750 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 500 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
టెక్నీషియన్ - ఏ: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 600 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్సెస్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 500 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
టియర్ - 1 పరీక్ష రాసిన తర్వాత అభ్యర్థులకు 500 రూపాయలు రిఫండ్ కావడం జరుగుతుంది.
.jpg)
0 కామెంట్‌లు