Indian Navy NAVAL CIVILIAN STAFF Recruitment 2025 In Telugu: ఇండియన్ నేవీ ఉద్యోగాలు
Indian Navy నుండి NAVAL CIVILIAN STAFF Notification విడుదల అయ్యింది. ఈ Indian Navy Naval Civilian Staff Recruitment 2025 కోసం జులై 05, 2025 వ తేదీ నుండి జూలై 18, 2025వ తేదీ లోపు అఫీషియల్ వెబ్ సైట్ www.joinindiannavy.gov.in లో అప్లై చేసుకోవాలి.
ఈ Indian Navy Naval Civilian Staff Recruitment 2025 ద్వారా ఎంటిఎస్ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్), ట్రేడ్స్ మెన్, డ్రాప్స్ మెన్, బంద్రి, పేస్టు కట్రోల్ వర్కర్, లేడీ హెల్త్ విజిటర్, మోటార డ్రైవర్, స్టోర్ కీపర్, ఫైర్ మాన్, ఫైర్ ఇంజన్ డ్రైవర్, స్టోర్ సుపరిండెంట్, కెమెరామెన్, ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఆర్టిస్ట్, చార్జిమెన్, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
Age Limit:
ఎంటిఎస్: 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ MTS ఉద్యోగాలకు అప్లై చేస్కోవచ్చు.
ఫైర్ ఇంజన్ డ్రైవర్&ఫైర్ మాన్&డ్రాట్స్ మెన్&ఫార్మసిస్ట్: 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరంల మధ్య వయసు కలిగిన వ్యక్తులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
స్టోర్ కీపర్&మోటార్ డ్రైవర్&ట్రేడ్స్ మెన్&బంద్రి&పేస్టు కంట్రోల్ వర్కర్&స్టోర్ సుపరిండెంట్: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగి ఉండాలి.
లేడీ హెల్త్ విజిటర్&స్టాఫ్ నర్స్: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులకు 45 సంవత్సరముల లోపు వయసు కలిగి ఉండాలి.
కెమెరామెన్&అసిస్టెంట్ ఆర్టిస్ట్: 20 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ కెమెరామెన్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
చార్జిమెన్: 18 సంవత్సరముల నుండి 25, 30 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రీలక్సేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలక్సేషన్ ఉంది.
ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల లో అన్ రిజర్వుడు అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
ఎంటిఎస్: పదవ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే రిలవెంట్ ట్రేడ్లో ప్రొఫిసియన్సీ కలిగి ఉండాలి.
ఫైర్ మాన్: 12th పాస్ అయి ఉండాల. అలానే ఫైర్ ఫైటింగ్ కోర్సు చేసి ఉండాలి.
Height: 165 cm(ST అభ్యర్థులకు 2.5 CM రిలాక్సేషన్ ఉంది.)
Chest: 81 CM (ఎక్సపాన్షన్ 5 CM రావాలి.)
Weight: 50 KG
Eye Sight: 6/6
బంద్రి: పదవ తరగతి చదివి ఉండాలి. స్విమ్మింగ్ లో నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఒక సంవత్సరం కుక్ గా ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
ఫైర్ ఇంజన్ డ్రైవర్: 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి.
Height: 165 cm(ST అభ్యర్థులకు 2.5 CM రిలాక్సేషన్ ఉంది.)
Chest: 81.5 CM (ఎక్సపాన్షన్ 5 CM రావాలి.)
Weight: 50 KG
Eye Sight: 6/6
స్టోర్ కీపర్: 10+2 లేదా ఈక్వెలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అలాగే ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
ట్రేడ్స్ మెన్: పదవ తరగతి పాసై ఉండాలి. రిలవెంట్ ట్రేడ్ లో ఐటిఐ చేసి ఉండాలి.
మోటార్ డ్రైవర్: పదవ తరగతి పాస్ అయి ఉండాలి. ఫస్ట్ లైన్ మెయింటెనెన్స్ లో నాలెడ్జ్ ఉండాలి. హెవీ వెహికల్స్ మరియు మోటార్ సైకిల్స్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
పేస్టు కంట్రోల్ వర్కర్: పదవ తరగతి పాస్ అయి ఉండాలి. హిందీ లేదా రీజినల్ లాంగ్వేజ్ కి సంబంధించి నాలెడ్జ్ కలిగి ఉండాలి.
డ్రాట్స్ మెన్: మెకానికల్ లేదా సివిల్ లో ఐటిఐ చేసిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. ఆటోమేటెడ్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్లో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
స్టోర్ సుపరిండెంట్: డిగ్రీనీ సైన్స్ తో ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా మ్యాథమెటిక్స్ లో చేసి కంప్యూటర్ పై నాలెడ్జ్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
లేదా
10+2 ను సైన్స్ లేదా కామర్స్ లో చేసి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
కెమెరామెన్: పదవ తరగతి పాస్ అయి ఉండాలి. ప్రింటింగ్ టెక్నాలజీలో టూ ఇయర్స్ డిప్లమా చేసినవారు అప్లై చేసుకోవచ్చు. అలాగే 5 సంవత్సరములు ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
మిగిలిన పోస్టులకు సంబంధించి మీరే అఫీషియన్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
Examination Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 295 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిసికల్లి హండిక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
Official Website: www.joinindiannavy.gov.in
0 కామెంట్‌లు