Ad Code

Responsive Advertisement

Apsrtc Driver Recruitment 2025: ఆంధ్రప్రదేశ్లో డ్రైవరు ఉద్యోగాల భర్తీ

 Apsrtc Driver Recruitment 2025: ఆంధ్రప్రదేశ్లో డ్రైవరు ఉద్యోగాల భర్తీ


Apsrtc Driver Recruitment 2025: ఆంధ్రప్రదేశ్లో డ్రైవరు ఉద్యోగాల భర్తీ



   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ APSRTC Driver Recruitment 2025 ద్వారా 1500+ డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.


  ఈ Apsrtc Driver Recruitment 2025 కోసం ఆంధ్రప్రదేశ్లోని మేల్ అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. మహిళలకు ఉచిత బస్సు పథకం ఆగస్టు 15, 2025 వ తేదీన అమలు కానుంది. డ్రైవర్ల కొరత లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.


  ఈ APSRTC Driver Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆగస్టు 15వ తేదీ నుండి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. 


Age Limit:


  ఈ APSRTC Driver Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 22 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల మధ్య వయసు కలిగి ఉండాలి.


  ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరంల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.


  ఎక్స్ సర్వీస్ మెన అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.



పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు


Educational Qualification:


  పదవ తరగతి క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులందరూ ఈ APSRTC Driver Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 


  అలాగే అభ్యర్థులు 18 నెలల డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.


  మినిమం 160 సెంటీమీటర్ల హైట్ ను కలిగి ఉండాలి. 

  అలాగే అభ్యర్థులకు తెలుగు చదవడం మరియు అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలి.


Selection Process:


  * డ్రైవింగ్ టెస్ట్ 

  * ఫిజికల్ ఫిట్నెస్ 

  * డాక్యుమెంట్ వెరిఫికేషన్


How To Apply For Apsrtc Driver Recruitment:


  అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే మీరు ఏ డిపో కి అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ డిపో పరిధిలోని కార్యాలయానికి వెళ్లి అప్లికేషన్ను మరియు రిలవెంట్ డాక్యుమెంట్స్ ని అందజేయాలి.


  ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.


Imp Documents:


  * ఫోటోలు 

  * డేట్ అఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికెట్ 

  * ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ 

  * హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్. 

  * ఆర్టీవో ఇష్యూడ్ డ్రైవింగ్ ఫిట్నెస్ సర్టిఫికెట్

  * క్యాస్ట్ సర్టిఫికెట్ 

  * ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికెట్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు