Ad Code

Responsive Advertisement

Indian Air Force Open Rally Recruitment 2025 In Telugu: ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ నోటిఫికేషన్.

 Indian Air Force Open Rally Recruitment 2025 In Telugu: ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ నోటిఫికేషన్. 


Indian Air Force Open Rally Recruitment 2025 In Telugu: ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ నోటిఫికేషన్.



  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ Indian Air Force Open Rally Recruitment 2025 ఉద్యోగాల కోసం అన్ మ్యారీడ్ మెయిల్ మరియు ఫిమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.


  ఈ INDIAN Air Force Open Rally Recruitment 2025 కి సంబంధించి ర్యాలీని ఆగస్టు 27, 2025వ తేదీ నుండి సెప్టెంబర్ 14, 2025వ తేదీ వరకు దేశం మొత్తంగా ఐదు సెంటర్లలో నిర్వహించనున్నారు.

  1) పంజాబ్ - 144002

  2) గుజరాత్ - 390022

  3) ఒడిశా - 757002

  4) తమిళనాడు - 600046

  5) మహారాష్ట్ర - 400098


  ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కు సంబంధించిన అభ్యర్థులకు తమిళనాడు లో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. 


ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన మెయిల్ అభ్యర్థులకు ఆగస్టు 27, 2025వ తేదీ నుండి ఆగస్టు 28, 2025 వ తేదీ మధ్య ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది.


  ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన ఫిమేల్ అభ్యర్థులకు సెప్టెంబర్ 5, 2025వ తేదీ నుండి సెప్టెంబర్ 6, 2025వ తేదీ మధ్య రాలీ ని నిర్వహించడం జరుగుతుంది.


  ఈ ర్యాలీలో అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, రిటన్ టెస్ట్, అడాప్టబిలటీ టెస్ట్ - I, అడాప్టబిలిటీ టెస్ట్ - II & మెడికల్ అపాయింట్మెంట్స్ ని నిర్వహించడం జరుగుతుంది.


  ఈ ఉద్యోగాల కోసం ఎటువంటి అప్లికేషన్ ఫామ్ లేదు. అప్లికేషన్ ఫీజు కూడా లేదు. వారు తెలిపిన తేదీల్లో అభ్యర్థులు సంబంధిత డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్లాలి.


ఇంటర్ అర్హతతో 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు.


Age Limit:


  జనవరి 01, 2005 వ తేదీ నుండి జులై 01, 2008వ తేదీ మధ్య పుట్టిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అర్హులు.


Educational Qualification:


  ఇంటర్మీడియట్/10+2/ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ INDIAN Air Force Open Rally Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు 50% మార్కులతో పాసై ఉండాలి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 50% మార్కులు వచ్చి ఉండాలి.
లేదా 
రెండు సంవత్సరముల ఒకేషనల్ కోర్సు చేసిన అభ్యర్థులు కూడా అర్హులే. అయితే 50% మార్కులతో పాసై ఉండాలి. ఇంగ్లీషులో 50% మార్కులు వచ్చి ఉండాలి. (ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేకుంటే పదవ తరగతిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 50% మార్కులు వచ్చి ఉండాలి.)
లేదా 
అలాగే మూడు సంవత్సరముల డిప్లమా పూర్తి చేసిన వారు అర్హులు. 50 శాతం మార్కులతో డిప్లమా కంప్లీట్ చేసి ఉండాలి. ఇంగ్లీషులో 50% మార్కులు వచ్చి ఉండాలి. (డిప్లమా లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేకుంటే పదవ తరగతిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 50% మార్కులు వచ్చి ఉండాలి.)

Height:

  Male: 152CM
  Female: 152 CM

Weight: హైటును బట్టి ప్రపోషన్ గా వెయిట్ ను తీసుకోవడం జరుగుతుంది.

Chest:

  Male: 77 CM(ఎక్స్టెన్షన్ చేస్తే ఐదు సెంటీమీటర్లు రావాలి.)
  Female: ఎక్స్పెన్షన్ చేస్తే ఐదు సెంటీమీటర్లు రావాలి. 

Selection Process:


ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్:

PFT-1: 

Male: 7 నిమిషాల్లో 1.6 కిలోమీటర్ల దూరంనీ రన్ చేయాలి.
Female: 8 నిమిషాల్లో 1.6 కిలోమీటర్ల దూరంని రన్ చేయాలి.

PFT-2:

Male: రన్నింగ్ నిర్వహించిన పది నిమిషాలకి క్వాలిఫై అయిన అభ్యర్థులకు 10 పుషప్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ 10 పుషప్స్ ను ఒక నిమిషంలో కంప్లీట్ చేయాలి.

తర్వాత రెండు నిమిషములకు 10 సిట్ అప్స్ నీర్వహించడం జరుగుతుంది. ఈ 10 సిట్ అప్స్ ను ఒక నిమిషంలో కంప్లీట్ చేయాలి. 

  తర్వాత రెండు నిమిషములకు 20 స్క్వాట్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ 20 స్క్వాట్స్ ను ఒక నిమిషంలో కంప్లీట్ చేయాలి. 

Female:

  రన్నింగ్ నిర్వహించిన 10 నిమిషాలకి 10 సిట్ అప్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ 10 సిట్ అప్స్ ను 1 నిమిషం 30 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. 

  తర్వాత రెండు నిమిషములకు 15 స్క్వాట్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ 15 స్క్వాట్స్ ను ఒక నిమిషంలో కంప్లీట్ చేయాలి.

Written Test 
Adaptability Test- I
Adaptability Test-II
Medical Examination

  ఎగ్జామ్ కు సంబంధించి మరియు మిగతా వివరాలను అన్నింటిని ఆఫీసియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి. 

  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు